IPL 2023 STATS – RECORDS

BIKKI NEWS : IPL 2023 సీజన్ 16వది. విజేత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, రన్నర్ గుజరాత్ టైటాన్స్ గా నిలిచాయి. పోటీ పరీక్షల నేపథ్యంలో IPL 2023 RECORDS మీ కోసం…

10వ సారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు విజేతగా, 5 సార్లు రన్నర్ గా నిలిచింది. రెండవ సారి ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ రన్నర్ గా నిలిచింది.

విజేతకు 20 కోట్లు, రన్నర్ కు 13 కోట్లు, ముంబై ఇండియన్స్ (3rd) 7 కోట్లు, LSG (4th) 6.5 కోట్లు ప్రైజ్ మనీ దక్కనుంది.

ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) – శుభమన్ గిల్ – 890 రన్స్

పర్పుల్ క్యాప్ (అత్యదిక వికెట్లు) – మహ్మద్ షమీ (28 వికెట్లు)

అత్యధిక వ్యక్తిగత స్కోర్ – శుభమన్ గిల్ (129)

ఉత్తమ బౌలింగ్ – ఆకాష్ మధ్వాల్ 5/5

అత్యధిక సెంచరీలు – శుభమన్ గిల్ – 3

సిరీస్ లో నమోదు అయినా మొత్తం సెంచరీలు – 12

మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ – శుభమన్ గిల్

ఫెయిర్ ప్లే అవార్డు : డిల్లీ కేపిటల్స్

ఎమర్జింగ్ ప్లేయర్ – యశస్వీ జైశ్వాల్

ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ : శుభమన్ గిల్

ఫైనల్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ; డెవాన్ కాన్వే

క్యాచ్ ఆఫ్ ద సీసన్ అవార్డు : రషీద్ ఖాన్