BIKKI NEWS (JUNE 24) : TELANGANA INTERMEDIATE SUPPLEMENTARY EXAMS 2024 RESULTS LINK. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల 2024 ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రభుత్వం విడుదల చేయనుంది. పరీక్ష ఫలితాలను వేగంగా, నేరుగా పొందడానికి కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.