Home > EDUCATION > INTERMEDIATE > BLM – సైన్స్ సెకండ్ ఇయర్

BLM – సైన్స్ సెకండ్ ఇయర్

BIKKI NEWS : కరోనా కారణంగా భౌతిక తరగతులు సరిగ్గా జరగకపోవడం మరియు డిజిటల్ ఆన్లైన్ తరగతులు ద్వారా విద్యా బోధన జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా మరియు పబ్లిక్ పరీక్షలలో ముఖ్యమైన ప్రశ్నలకు సంబంధించిన బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ (intermediate basic learning material science 2nd year ) ను రూపొందించినది.

ఇది విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ పరిజ్ఞానం సంపాదించిడానికి ఎంతో తోడ్పడేలా రూపొందించిడం జరిగిందని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు.

డిజిటల్, ఆన్లైన్ తరగతులు వింటూ ఈ మెటీరియల్ సహయంతో సబ్జెక్టు మీద పట్టు సాదించవచ్చని అలాగే పబ్లిక్ పరీక్షల యందు మంచి మార్కులు సాదించేందుకు అవకాశం కలదని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు.

సబ్జెక్టు వారీగా బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ (BLM) కోసం కింద ఇవ్వబడిన లింక్ లను క్లిక్ చేయండి.

CHEMISTRY – II (EM)

రసాయన శాస్త్రం – II (TM)

PHYSICS – II (EM)

భౌతిక శాస్త్రం – II (TM)

PHYSICS – I (EM)

ZOOLOGY – II (EM)

జంతు శాస్త్రం – II (TM)

BOTANY – II (EM)

వృక్ష శాస్త్రం – II (TM)

MATHS – IIA (EM)

MATHS – IIB (EM)

MATHS – IIA (TM)

MATHS – IIB (TM)