Home > GENERAL KNOWLEDGE > INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ

INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ

BIKKI NEWS : పోటీ పరీక్షల నేపథ్యంలో రక్షణ రంగం నుండి భిన్నమైన ప్రశ్నలు వస్తుంటాయి. క్షిపణుల గురించి ప్రశ్నలు ఎప్పుడు సంక్లిష్టంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో క్షిపణుల గురించి సమాచారం సంక్షిప్తంగా, సరళంగా మీకోసం (indian missiles types and ranges)…. ఇండియన్ మిస్సైల్స్ రకాలు, వాటి సామర్థ్యం, రేంజు వంటి విషయాలను పరిశీలిద్దాం…

Indian Missiles Types And Ranges

★ ఎయిర్ – ఎయిర్ మిస్సైల్స్ :

1) అస్త్ర : 80 – 110 కీమీ
2) MICA : 500 మీ – 80 కీమీ
3) నవోతర్ – K – 100 : 300 – 400 కీమీ

★ భూ ఉపరితలం – ఉపరితలం మిస్సైల్స్ :

1) పృథ్వి – I : 150 కీమీ
2) పృథ్వి – II : 300 కీమీ
3) శౌర్య : 750 – 1, 900 కీమీ
4) ధనుష్ : 350 – 600 కీమీ
5) ప్రహర్ : 150 కీమీ
6) అగ్ని – I : 700 – 1,250 కీమీ
7) అగ్ని – II : 2,000 – 3,000 కీమీ
8) అగ్ని – III : 3,000 కీమీ
9) అగ్ని – IV : 4,000 కీమీ
10) అగ్ని – V : 5,000 కీమీ

★ ఉపరితలం నుండి ఎయిర్ మిస్సైల్స్ :

1) ఆకాష్ – 1S : 18-30
2) ఆకాష్ – MK – II : 35-40
3) ఆకాష్ – NG : 50+
4) పృథ్వి : 2,000
5) త్రిశూల్ : 9
6) బరాక్ -8: 100

★ క్రూయిజ్ మిస్సైల్స్ :

1) నిర్బయ్ : 1,000 -1,500 కీమీ
2) బ్రహ్మోస్ : 290 కీమీ
3) బ్రహ్మోస్ – II : 400 – 600 కీమీ

★ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్

1) హెలినా : 7 – 10
2) నాగ్ : 500మీ – 4కీమీ
3) అమోఘ్ : 2.8 కీమీ

★ బాలిస్టిక్ మిస్సైల్స్ :

◆ సబ్‌మెరైన్ లాంచ్డ్ మిస్సైల్స్

1) సాగారిక (K15) : 750 కీమీ
2) K- 4 : 3,000 కీమీ
3) K -5 : 5,000 కీమీ

◆ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం :

1) పృథ్వి ఎయిర్ డిఫెన్స్ : 80 కీమీ
2) అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ : 30 కీమీ

JOB NOTIFICATIONS

TELEGRAM CHANNEL