Home > GENERAL KNOWLEDGE > భారత చారిత్రక కట్టడాలు – నిర్మాతలు

భారత చారిత్రక కట్టడాలు – నిర్మాతలు

BIKKI NEWS. భారతదేశంలోని వివిధ చారిత్రక కట్టడాలు వాటి నిర్మాతల వివరాలను తెలుసుకుందాం… (indian-historical-monuments-producers-list-in-telugu)

చారిత్రక కట్టడంనిర్మాత
గోల్కొండ కోటఇబ్రహీంకులీకుతుబ్ షా
మక్క మసీద్, చార్మినార్మొహమ్మద్ కులీ కుతుబ్ షా
పద్మాక్షి ఆలయం (వరంగల్) మొదటి ప్రోలయ రాజు
రామప్ప దేవాలయం (పాలంపేట) రేచర్ల రుద్రుడు
వేయి స్తంభాల గుడి (వరంగల్) రుద్ర దేవుడు
విష్ణు దేవాలయం, పద్మ మహల్ విఠలాలయం (హంపి)శ్రీకృష్ణ దేవ రాయలు
సూర్య దేవాలయం, (కోణార్క్ – ఒడిశా)నరసింహ దేవా వర్మ
వైకుంఠ పెరుమాళ్ దేవాలయం (కంచి – తమిళనాడు)నందివర్మ 3
ఏకశిలా రథాలు (మహాబలిపురం) నరసింహ వర్మ 1
పంచపాండవ రథాలు (మహాబలిపురం) మహేంద్ర వర్మ నరసింహ వర్మ
కైలాసనాథ దేవాలయం (కంచి)నరసింహ వర్మ – 2
తీర దేవాలయం (మహాబలిపురం)నరసింహ వర్మ – 2
గంగైకొండ చోళపురం (తంజావూరు)రాజేంద్ర చోళ – 1
బృహదీశ్వరాలయం – తంజావూరురాజ రాజ చోళ – 1
విరూపాక్ష దేవాలయం (పట్టడక్కల్ – కర్ణాటక)విక్రమాదిత్య – 2
కైలాసనాథ దేవాలయం (ఎల్లోరా)మొదటి కృష్ణుడు
నలంద విశ్వవిద్యాలయం (బీహార్)కుమార గుప్త – 1
బరాబర్ గుహలు, సారనాథ్ స్థూపంఅశోకుడు
విక్రమశిల విశ్వవిద్యాలయంధర్మపాల
హవా మహల్ (రాజస్తాన్)మహరాజా సవాయ్ ప్రతాప్
అజయమేర్ /అజ్మీర్ (రాజస్తాన్)అజయరాజ – 2
ఉదయపూర్ (రాజస్థాన్)ఉదయాదిత్య
మౌంట్ అబూ జైన దేవాలయంతేజ్ పాల, వస్తుపాల
ఆడై దిన్ కా జోప్రా (అజ్మీర్)కుతుబుద్దీన్ ఐబక్
మెహ్రోలి (డిల్లీ)కుతుబుద్దీన్ ఐబక్
తుగ్లకాబాద్ (డిల్లీ)ఘియాజుద్దీన్ తుగ్లక్
స్వర్ణ దేవాలయంగురు రామ్ దాస్
భోజ్ పూర్ (మధ్యప్రదేశ్)పరమారబోజ
ఖజరవో దేవాలయాలు (మధ్యప్రదేశ్)చంధేలులు
ఆగ్రా(ఉత్తరప్రదేశ్)సికిందర్ లోడీ
కవ్వతుల్ మసీదు (డిల్లీ)కుతుబుద్దీన్ ఐబక్
తాజ్ మహల్, మోతీ మహల్ (ఆగ్రా)షాజహాన్
జామామసీద్, ఎర్రకోట (డిల్లీ)షాజహాన్
కుతుబ్ మినార్ (డిల్లీ)కుతుబుద్దీన్ ఐబక్, ఇల్ టుట్ మిష్.
అలై దర్వాజ ా (డిల్లీ)అల్లాఉద్దీన్ ఖిల్జీ
బులంద్ దర్వాజా (ఫతేపూర్ సిక్రీ – ఆగ్రా)అక్బర్
పంచ మహల్ (ఉత్తరప్రదేశ్)అక్బర్
ఇండియాగేట్ (డిల్లీ)ఎడ్విన్ లుటిన్స్
మాన్యఖేట్ నగరం (కర్ణాటక)అమోఘవర్షుడు
హోయసలేశ్వర దేవాలయం (కర్ణాటక)విష్ణుదేవ, విష్ణువర్ధన (హళీబేడు)
పాతాళ గణపతి (శ్రీకళాహస్తి)అవచి తిప్పయశెట్టి
చాళుక్య భీమేశ్వరాలరయం (సామర్లకోట)మొదటి చాళుక్యుడు