SUMMITS – 2023 : ముఖ్య సదస్సులు – జరిగే దేశాల లిస్ట్

హైదరాబాద్ (మే – 20) : 2023 వ సంవత్సరంలో జరిగే అంతర్జాతీయ, జాతీయ ముఖ్య సదస్సులు, అవి జరిగే ప్రదేశాలు (international summits 2023 list) పోటీ పరీక్షల నేపథ్యంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అందుకోసం సదస్సుల విశేషాలు మీకోసం…

1) 15వ BRICS సదస్సు 2023 : డర్బన్ దక్షిణాఫ్రికా

2) నాటో సదస్సు విల్ నియస్ 2023 : లిథుయేనియా

3) G7 సదస్సు – 2023 : హీరోషీమా (జపాన్)

4) మొదటి I2U2 మంత్రివర్గ స్థాయి సదస్సు 2023 : యూఏఈ

5) 20వ BIMSTEC సదస్సు – 2023 : థాయిలాండ్ (నవంబర్)

6) కాఫ్28 పర్యావరణ సదస్సు 2023 : యూఏఈ

7) వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2023 దావోస్ (స్విట్జర్లాండ్)

8) రేయిజీనా డైలాగ్ – 2023 : న్యూడిల్లీ

9) 12వ హిందీ అంతర్జాతీయ సదస్సు – 2023 : పీజీ

10) 18వ G20 సదస్సు 2023 : న్యూఢిల్లీ

11) 20వ సైన్స్ సదస్సు – క్లీన్ ఎనర్జీ ఫర్ గ్రీనరీ ఫ్యూచర్ – 2023 : అగర్తల (త్రిపుర)

12) మొట్టమొదటి గ్లోబల్ బుద్ధిష్ట్ సదస్సు 2023 : న్యూఢిల్లీ

13) కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ – 2023 : భోపాల్ (మద్యప్రదేశ్)

14) యూత్ G20 సదస్సు 2023 : ఐఐటి కాన్పూర్

15) 20వ బయో ఆసియా సదస్సు 2023 : హైదరాబాద్

16) వన్ వరల్డ్ టీబీ సదస్సు 2023 : వారణాసి

17) వరల్డ్ మిల్లెట్స్ (శ్రీ అన్న) సదస్సు 2023 : న్యూ ఢిల్లీ

18) యోగా మహోత్సవ్ 2023 : డిబ్రూఘర్ (అస్సాం)

19) 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ – 2023 : నాగపూర్

20) ప్రధానమంత్రి గతి శక్తి మల్టీ మోడల్ వాటర్ వేస్ సదస్సు 2023 : వారణాసి

21) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ – 2023 : ముంబై