ICC CRICKET WORLD CUPS WINNERS LIST

BIKKI NEWS : క్రికెట్ ఐసీసీ వన్డే, టీట్వంటీ వరల్డ్ కప్ లను గెలుచుకున్న దేశాల జాబితా ను చూద్దాం… ఆస్ట్రేలియా అత్యధికంగా 6 కప్ లు గెలుచుకోగా.. దక్షిణాఫ్రికా జట్టు ఇంతవరకు ఐసీసీ టోర్నీ గెలవకపోవడం విశేషం.

వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న ప్రతి జట్టు టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడం విశేషం.

మొత్తం ఆరు జట్లు మాత్రమే ఇప్పటివరకు ఐసీసీ వన్డే లేదా టి20 వరల్డ్ కప్ లను గెలుచుకున్నాయి.

12 వన్డే వరల్డ్ కప్ లు జరుగగా 5 సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచి తన ఆధిపత్యాన్ని సూచిస్తుంది.

8 టీట్వంటీ వరల్డ్ కప్ లు జరుగగా అత్యధికంగా ఇంగ్లండ్, వెస్టిండీస్ రెండేసి సార్లు విజేతలుగా నిలిచాయి.

ICC WORLD CUPS WINNERS LIST

1) AUSTRALIA – 6 ( 5- ODI, 1 T20)

2) WESTINDIES – 4 (2 – ODI, 2 – T20)

3) INDIA – 3 ( 2 – ODI, 1 – T20)

4) ENGLAND – 3 ( 1 – ODI, 2 – T20)

5) PAKISTAN – 2 ( 1- ODI, 1 – T20)

6) SRILANKA – 2 ( 1 – ODI, 1 – T20)