BIKKI NEWS (JAN. 18) :వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRPSPL-XIII) ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్ష యొక్క కాల్ లెటర్లను IBPS విడుదల (IBPS SPECIAL OFFICER MAINS EXAM CALL LETTER) చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జనవరి 28వ తేదీన ప్రధాన పరీక్ష జరుగనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,402 ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్య భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఐర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ
కానున్నాయి.
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.