Home > JOBS > IBPS > IBPS RRB CLERK JOBS – గ్రామీణ బ్యాంకులలో 9955 క్లర్క్ ఉద్యోగాలు

IBPS RRB CLERK JOBS – గ్రామీణ బ్యాంకులలో 9955 క్లర్క్ ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 06) : దేశవ్యాప్తంగా ఉన్న రీజియనల్ రూరల్ బ్యాంకు (గ్రామీణ బ్యాంకు) లలో 9,955 ఆఫీసర్ (స్కేల్ – 1,2,3) మరియు ఆఫీసు అసిస్టెంట్ – (మల్టీపర్పస్) ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్ CRP – XIII నోటిఫికేషన్ జారీ (IBPS RRB CLERK JOB NOTIFICATIIN 2024) చేసింది.

పోస్టుల వివరాలు :

  • ఆఫీసు అసిస్టెంట్ (మల్టీపర్పస్ ) – 5,585
  • ఆఫీసర్ స్కేల్ – 1 – 3,499
  • ఆఫీసర్ స్కేల్ – 2 – 782
  • ఆఫీసర్ స్కేల్ – 3 – 129

అర్హతలు : పోస్టును అనుసరించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ కలిగి ఉండాలి.

వయోపరిమితి : ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుండి 28 సంవత్సరాల మద్య ఉండాలి. స్కేల్ – 1 (18 – 30), స్కేల్ – 2 (21 – 32), స్కేల్ – 3 (21 – 40),

ఎంపిక విధానం : ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా

దరఖాస్తు గడువు : జూన్ – 06 నుంచి 27 – 2024 వరకు

ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ : జూలై 22 – 27 వరకు

ప్రిలిమ్స్ పరీక్ష : ఆగస్టు – 3, 4, 10, 17, 18 – 2024 తేదీలలో

మెయిన్స్ పరీక్ష : 29/09/2024 నుంచి అక్టోబర్ – 06 – 2024 వరకు

ఇంటర్వ్యూ – నవంబర్ – 2024

ప్రొవిజినల్ అలాట్మెంట్ – జనవరి – 2025

వెబ్సైట్ : https://www.ibps.in/