Home > JOBS > IBPS > IBPS JOB CALENDAR 2025 – ఐబీపీఎస్ జాబ్ కేలండర్

IBPS JOB CALENDAR 2025 – ఐబీపీఎస్ జాబ్ కేలండర్

BIKKI NEWS (JUNE 18) : IBPS JOB CALENDAR 2025. ఐబీపీఎస్ 2025- 26 సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.

IBPS JOB CALENDAR 2025.

ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ కింది పోస్టులను భర్తీ చేయనున్నారు

  • RRB
  • PO
  • SO
  • CSO
  • మేనేజ్మెంట్ ట్రైనీ
  • ఆపీసర్స్ స్కేల్ – I
  • ఆపీసర్స్ స్కేల్ – II & III
  • ఆఫీస్ అసిస్టెంట్స్

ప్రొబేషనరీ ఆఫీసర్స్ & మేనేజ్మెంట్ ట్రైనీ

  • ప్రిలిమ్స్ పరీక్షలు : ఆగస్టు 17, 23, 24 – 2025
  • మెయిన్స్ పరీక్షలు : అక్టోబర్ – 12 – 2025

స్పెషలిస్ట్ ఆఫీసర్స్

  • ప్రిలిమ్స్ పరీక్షలు : ఆగస్టు 30 2025
  • మెయిన్స్ పరీక్షలు : నవంబర్ – 09 – 2025

కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్

  • ప్రిలిమ్స్ పరీక్షలు : అక్టోబర్ 04, 05, 11 – 2025
  • మెయిన్స్ పరీక్షలు : నవంబర్ – 29 – 2025 ఆఫీసర్స్ స్కేల్ – I
  • ప్రిలిమ్స్ పరీక్షలు : నవంబర్ 22, 23,- 2025
  • మెయిన్స్ పరీక్షలు : డిసెంబర్ – 28 – 2025

ఆఫీసర్స్ స్కేల్ – II & III

  • ప్రిలిమ్స్ పరీక్షలు : NA
  • మెయిన్స్ పరీక్షలు : డిసెంబర్ – 28 – 2025

ఆఫీస్ అసిస్టెంట్

  • ప్రిలిమ్స్ పరీక్షలు : డిసెంబర్ 06, 07, 13, 14,- 2025
  • మెయిన్స్ పరీక్షలు : ఫిబ్రవరి – 01 – 2026

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు