IBPS CLERK ADMIT CARDS – 6128 క్లర్క్ ఉద్యోగ మెయిన్స్ అడ్మిట్ కార్డులు

BIKKI NEWS (OCT. 07) : IBPS CLERK MAINS ADMIT CARDS 2024. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకు లలో 6128 క్లర్క్ ఉద్యోగాల పార్టీ కోసం ఐబీపీఎస్ విడుదల చేసిన నోటిఫికేషన్ కోసం సంబంధించి మెయిన్స్ రాత పరీక్షల కొరకు అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.

IBPS CLERK MAINS ADMIT CARDS 2024

ప్రిలిమ్స్ లో అర్హత సాదించిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఐడి మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా అడ్మిట్ కార్డులను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అక్టోబర్ 13వ తేదీ నె మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

IBPS CLERCK PRELIMINARY EXAM ADMIT CARDS DOWNLOAD LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు