GURUKULA JOBS : 92 క్రాప్ట్ టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్ (ఎప్రిల్ – 09) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 92 క్రాప్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (gurukula craft Teacher job notification) ను జారీ చేసింది.

తెలంగాణ రెసిడెన్షియల్, ట్రైబల్, బీసీ వెల్ఫేర్ గురుకులాలో గల క్రాప్ట్ టీచర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

★ ఖాళీల వివరాలు :

మొత్తం ఖాళీలు : 92
TREIS – 04
TTWREIS – 24
BC GURUKULA – 60
DEPDSC& TP – 04

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 24వ తేదీన అందుబాటులో ఉండనుంది. విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్ష షెడ్యూలు ఈ నోటిఫికేషన్ లో విడుదల చేయనున్నారు.