Home > BUSINESS > GOLD ETF – 59% వృద్ధి సాదించిన గోల్డ్ ఈటీఎఫ్ లు

GOLD ETF – 59% వృద్ధి సాదించిన గోల్డ్ ఈటీఎఫ్ లు

BIKKI NEWS (NOV. 19) : GOLD ETFs UP 59%. అక్టోబర్ 2024 లో గోల్డ్ ఈటీఎఫ్ లు 59% వృద్ధితో కళకళలాడాయి. సెప్టెంబర్ తో పోలిస్తే ₹ 1,961 కోట్లు అధికంగా పెట్టబడులు బంగారు ఈటీఎఫ్ లలోకి ప్రవహించాయి.

GOLD ETFs UP 59%

అక్టోబర్ చివరి నాటికి 44,545 కోట్ల రూపాయల పెట్టబడులు గోల్డ్ ఈటీఎఫ్ లలోకి వచ్చాయి.

ద్రవ్యోల్బణం కు హెడ్జింగ్ సాధనంగా పేరున్న బంగారంకు డిమాండ్ ఏర్పడింది. అలాగే అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను 0.75 పాయింట్లు తగ్గించింది. ఈ నేపథ్యంలో డాలర్ విలువ పెరిగింది. దీంతో మదుపరులు గోల్డ్ ఈటీఎఫ్ లలోకి పెట్టుబడుల వరద పారించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు