BIKKI NEWS : GK BITS IN TELUGU 25th APRIL
GK BITS IN TELUGU 25th APRIL
1) సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం .?
జ : 10 బిలియన్ సంవత్సరాలు
2) సూర్యుడిలో గల వాయువులలో ‘హైడ్రోజన్ శాతం ఎంత ?
జ : 71%
3) తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమాంటారు.?
జ : టైపున్
4) భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదం కలుగును.?
జ : రాత్రి
5) తుఫాను హెచ్చరిక వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయును.?
జ : 48 గంటలు
6) భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫానులను గురి అగుచున్నది.?
జ : 12%
7) కజిరంగా నేషనల్ పార్టీ ఏ రాష్ట్రంలో కలదు.?
జ : అసోం
8) అన్నపూర్ణ – 1 పర్వత శిఖరం ఉన్న పర్వత శ్రేణి.?
జ : హిమాలయం
9) భారతదేశం ఏ ఆక్షాంశాల మధ్య విస్తరించి ఉంది .?
జ : 8º,4′ మరియు 37,6′ ఉత్తర అక్షాంశాలు
10 ) నైరుతి రుతుపవనాల కాలం.?
జ : జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు
11) హనుమకొండలోని వేయి స్తంభాల గుడి లో గల మూలవిరాట్.?
జ : రుద్రేశ్వర స్వామి
12) బెంగాల్ విభజన ఎప్పుడు రద్దు అయినది.?
జ : 1911లో
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 25
- GK BITS IN TELUGU 25th APRIL
- ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాదించిన జీజేసీ మెట్పల్లి
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025
- పురపాలక, నగర స్థానిక సంస్థల ఆర్టికల్స్