Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 11th OCTOBER

GK BITS IN TELUGU 11th OCTOBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 11th OCTOBER

GK BITS IN TELUGU 11th OCTOBER

1) మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది.?
జ : ఆక్సిజన్

2) ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఉండే వ్యక్తులలో సామాన్యంగా ఉండే వ్యాధి ఏమిటి.?
జ : గాయిటర్

3) రక్త హీనతతో సంబంధం ఉన్న లోహాం ఏది.?
జ : ఇనుము

4) కిరోసిన్ లో ఏ లోహన్ని నిల్వ చేస్తారు.?
జ : సోడియం

5) థర్మా మీటర్ లో ఉపయోగించే లోహాం ఏది.?
జ : మెర్క్యురీ

6) గుండె కొట్టుకోవడంలో ముఖ్యపాత్ర పోషించి లోహం ఏది.?
జ : పోటాషియం

7) సమయాన్ని కచ్చితంగా కొలిచే పరమాణు గడియారాలలో ఉపయోగించే లోహం ఏది.?
జ : సీజియం

8) గోర్లు, వెంట్రుకలు పెరుగుదలకు తోడ్పడే లోహం ఏది.?
జ : మాంగనీస్

9) విటమిన్ బి1 లోపం వలన వచ్చే భెరిభెరి వ్యాధికి అర్థం ఏమిటి?
జ : ఆకలి మందగించడం

10) టి మరియు కాఫీలు ఎక్కువగా తాగే వారిలో ఏ లోహం యొక్క శోషణం తక్కువగా ఉంటుంది.?
జ : ఇనుము

11) రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది.?
జ : విటమిన్ – K

12) బొద్దింక లార్వాను ఏమంటారు.?
జ : నింఫ్

13) పాకాల చెరువు ను తవ్వించింది ఎవరు.?
జ : రేచర్ల రుద్రుడు

14) రామప్ప చెరువు ను తవ్వించింది ఎవరు.?
జ : రేచర్ల రుద్రుడు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు