Home > JOBS > GENCO JOBS – ఏఈ, కెమిస్ట్ పరీక్ష జూలై 14న

GENCO JOBS – ఏఈ, కెమిస్ట్ పరీక్ష జూలై 14న

BIKKI NEWS (JUNE 13) : తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ సహాయ ఇంజినీరు(ఏఈ) మరియు కెమిస్ట్ పోస్టుల భర్తీకి జూలై 14న రాతపరీక్ష (GENCO AE and Chemist vedam date)నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పోస్టుల భర్తీకి 2023 అక్టోబరు 4న ప్రకటన జారీ చేశారు. రాతపరీక్షను గత మార్చి 31న నిర్వహించాలని నిర్ణయించినా ఎన్నికల కోడ్‌ వల్ల జులై 14కు వాయిదా వేసినట్లు ఆయన వివరించారు.

జులై 3 నుంచి హాల్‌టికెట్లను సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

వెబ్సైట్ : https://tggenco.com/TGGENCO/getInfo.do