GANDHI PEACE PRIZE : గాంధీ శాంతి బహుమతి గ్రహీతల జాబితా

BIKKI NEWS : GANDHI PEACE PRIZE RECIPIENTS LIST – గాంధీ శాంతి బహుమతిని ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం స్థాపనకు కృషిచేసిన వ్యక్తులు/సంస్థలకు అందజేస్తారు. ఈ బహుమతి ద్వారా ప్రశంసా పత్రము మరియు ఒక కోటి రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు.

1995లో మొట్టమొదటిసారిగా ఈ బహుమతిని ప్రవేశపెట్టారు. ఇప్పటికీ 20 మందికి/సంస్థలకు ఈ బహుమతిని అందజేశారు. ఇటీవల 2021వ సంవత్సరానికి గాను గీతా ప్రెస్ గోరఖ్ పూర్ ముద్రణ సంస్థకు గాంధీ శాంతి బహుమతిని అందజేశారు. మొట్టమొదటి గాంధీ శాంతి బహుమతిని టాంజానియాకు చెందిన జూలియస్ నైరేరీ అందజేశారు.

★ GANDHI PEACE PRIZE RECIPIENTS LIST

1) 1995 – జూలియస్ నైరేరీ (టాంజానియా)

2) 1996 – డా. అరియారత్నే (శ్రీలంక)

3) 1997 – గెర్హార్డ్ ఫీషర్ ( జర్మనీ)

4) 1998 – రామకృష్ణ మిషన్

5) 1999 – బాబా అమ్టే

6) 2000 – నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా) & గ్రామీణ బ్యాంకు (బంగ్లాదేశ్)

7) 2001 – జాన్ హ్యూమ్ (ఐర్లాండ్)

8) 2002 – భారతీయ విద్యా భవన్

9) 2003 – వకలావ్ హవెల్ (చెక్ రిపబ్లిక్)

10) 2004 – కొరెట్టా స్కాట్ కింగ్ (అమెరికా)

11) 2005 – డెస్మండ్ టూటూ (దక్షిణాఫ్రికా)

12) 2013 – చండీప్రసాద్ భట్

13) 2014 – ఇస్రో – ఇండియా

14) 2015 – వివేకానంద కేంద్ర

15) 2016 – అక్షయ పాత్ర ఫౌండేషన్ & సులభ్ ఇంటర్నేషనల్

16) 2017 – ఏకల్ అభియాన్ ట్రస్ట్

17) 2018 – యోవీ ససకావా (జపాన్)

18) 2019 – కబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ (ఓమన్)

19) 2020 – షేక్ ముజీబుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్)

20) 2021 – గీతా ప్రెస్ – గోరఖ్ పూర్