హైదరాబాద్ (జూన్ – 06) : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ పోటీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు ఆన్లైన్ లో విస్తృతమైన, ఉపయుక్తమైన ఉచిత స్టడీ మెటీరియల్ ను అందుబాటులో ఉంచింది.
సివిల్స్, గ్రూప్స్, RRB, SSC, ఐబీపీఎస్ వంటి పలు పోటీ పరీక్షలకు విడివిడిగా స్టడీ మెటీరియల్ ను తయారుచేసి అందిస్తుంది. ఈ మెటీరియల్ లో కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, సబ్జెక్టుల వారీగా విస్తృతమైన అంశాలను సిలబస్ ఆధారంగా పొందుపరిచారు.
కింద ఇవ్వబడిన లింకుల ద్వారా స్టడీ మెటీరియల్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు