ESIC JOBS – 1,038 PARAMEDICAL JOBS

హైదరాబాద్ (అక్టోబర్ – 02) : EMPLOYEES STATE INSURANCE CORPORATION PRAMEDICAL STAFF RECRUITMENT- ESIC దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ కార్యాలయాలలో మరియు హాస్పిటల్స్ లలో ఖాళీగా ఉన్న 1,038 పారామెడికల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను జారీ చేసింది.

తెలంగాణ రీజినల్ లో 70 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 30 – 2023వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష, టైపింగ్/ డేటా ఎంట్రీ టెస్ట్ (పోస్టుకు అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం : మొత్తం 100 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ (50.ప్రశ్నలు – 100 మార్కులు)
జనరల్ అవేర్ నెస్ (10 ప్రశ్నలు- 10 మార్కులు) జనరల్ టెలిజెన్స్(20 ప్రశ్నలు- 20 మార్కులు), అరిథమెటిక్ ఎబిలిటీ (20ప్రశ్నలు- 20మార్కులు)

దరఖాస్తు ఫీజు : 500/- ( ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎస్టీ దివ్యాంగులు, ఈఎస్ఎం, మహిళలకు రూ.250/-)

దరఖాస్తు గడువు : అక్టోబర్ – 30 – 2023 వరకు

వెబ్సైట్ : https://esic.gov.in/recruitments