హైదరాబాద్ (జూన్ – 29) : కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 4,062 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి EMRS STAFF SELECTON EXAM 2023కు (ESSE – 2023) నోటిఫికేషన్ జారీ చేసింది.
◆ ఖాళీల వివరాలు :
ప్రిన్సిపల్-303
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)-2266
అకౌంటెంట్-361
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) : 759
ల్యాబ్ అటెండెంట్: 373
◆ విభాగాలు: మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ,
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితరాలు.
◆ అర్హతలు :
ప్రిన్సిపాల్ :- పీజీ, బీఈడీ (50 సం. వరకు)
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) :- బీఈడీ & సంబంధించిన సబ్జెక్టులో పీజీ (40 సం. వరకు)
అకౌంటెంట్ :- డిగ్రీ (30 సం. వరకు)
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) :- సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత (30 సం. వరకు)
ల్యాబ్ అటెండెంట్ :- 10/ 12వ తరగతి (30 సం. వరకు)
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు ఫీజు : ప్రిన్సిపాల్ – 2,000/-, PGT – 1,500/-, Non Teaching – 1,000/-
◆ దరఖాస్తు గడువు : జూలై – 31 – 2023 వరకు
◆ ఎంపిక విధానం : OMR BASED TEST & INTERVIEW ద్వారా.
◆ వెబ్సైట్ : https://emrs.tribal.gov.in/
- HUNGER INDEX 2024 – ప్రపంచ ఆకలి సూచీ నివేదిక
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 10 – 2024
- NOBEL PRIZE 2024 WINNERS LIST – నోబెల్ 2024 విజేతలు విశేషాలు
- NOBEL PEACE PRIZE 2024 -నిహన్ హిడంక్యో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
- JL – కామర్స్, అరబిక్, ఫ్రెంచ్ సబ్జెక్టుల తుది ఫలితాలు