BIKKI NEWS : IMPORTANT DAYS LIST – తేదీలు – దినోత్సవాలు
IMPORTANT DAYS LIST
★ జనవరి
1 :- గ్లోబల్ ఫ్యామిలీ డే
9 :- ప్రవాస భారతీయ దివస్
12 :- జాతీయ యువజన దినోత్సవం
(స్వామి వివేకానంద దినోత్సవం)
15 :- ఆర్మీ డే
25 :- జాతీయ ఓటర్ల దినోత్సవం, జాతీయ పర్యాటక దినోత్సవం
26 :- భారత గణతంత్ర దినోత్సవం, అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
30 :- ప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలన దినోత్సవం,
అమరవీరుల సంస్మరణ దినోత్సవం
★ ఫిబ్రవరి
4 :- వరల్డ్ క్యాన్సర్ డే
21 :- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
22 :- వరల్డ్ స్కౌట్ డే
24 :- జాతీయ ఎక్సైజ్ దినోత్సవం
28 :- నేషనల్ సైన్స్ డే
ఫిబ్రవరి రెండో ఆదివారం :- అంతర్జాతీయ వివాహ దినోత్సవం
★ మార్చి
4 :- ప్రపంచ లైంగిక దోపిడీ వ్యతిరేక పోరాట దినం
8 :- అంతర్జాతీయ మహిళా దినోత్సవం
15 :- ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
16 :- జాతీయ టీకాల దినోత్సవం
21 :- ప్రపంచ అటవీ దినోత్సవం
24 :- వరల్డ్ టీబీ డే
మార్చి రెండో గురువారం :- వరల్డ్ కిడ్నీ డే
★ ఏప్రిల్
2 :- వరల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే
7 :- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
17 :- వరల్డ్ హీమోఫీలియా డే
18 :- ప్రపంచ వారసత్వ దినోత్సవం
21 :- జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం
22 :- ప్రపంచ ధరిత్రి దినోత్సవం
25 :- ప్రపంచ మలేరియా దినోత్సవం
26 :- ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం
★ మే
1 :- అంతర్జాతీయం కార్మిక దినోత్సవం
8 :- ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
9 :- వరల్డ్ తలసేమియా డే
11 :- నేషనల్ టెక్నాలజీ డే
17 :- ప్రపంచ టెలికాం దినోత్సవం
18 :- ప్రపంచ మ్యూజియం దినోత్సవం
21 :- యాంటీ టెర్రరిజం డే (రాజీవ్‌గాంధీ వర్థంతి)
22 :- అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం
24 :- కామన్వెల్త్ డే
31 :- అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం
తొలి మంగళవారం :- ప్రపంచ ఆస్తమా దినోత్సవం
రెండో ఆదివారం :- మదర్స్ డే
★ జూన్
2 :- తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
5 :- ప్రపంచ పర్యావరణ దినోత్సవం
12 :- ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
14 :- ప్రపంచ రక్తదాతల దినోత్సవం
20 :- ప్రపంచ శరణార్థుల దినోత్సవం
21 :- అంతర్జాతీయ యోగా దినోత్సవం
23 :-అంతర్జాతీయ ఒలింపిక్ డే
27 :- అంతర్జాతీయ డయాబెటిస్ డే
మూడో ఆదివారం :- ఫాదర్స్ డే
★ జూలై
1 :- వైద్యుల దినోత్సవం, ఆర్కిటెక్ దినోత్సవం
6 :- ప్రపంచ రేబీస్ దినోత్సవం
11 :- తెలంగాణ ఇంజినీర్స్ డే (మీర్ నవాబ్ జాఫర్ అలీ జంగ్ జయంతి), ప్రపంచ జనాభా దినోత్సవం
12 :- మలాలా దినోత్సవం
18 :- నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
26 :- కార్గిల్ విజయ్ దివస్
★ ఆగస్టు
1 :- ప్రపంచ తల్లిపాల దినోత్సవం
6 :- తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవం (ప్రొ. జయశంకర్ జయంతి), హిరోషిమా దినోత్సవం
8 :- వరల్డ్ సీనియర్ సిటిజన్ డే
9 :- నాగసాకి దినోత్సవం
12 :- అంతర్జాతీయ యువజన దినోత్సవం
18 : -అంతర్జాతీయ భూమిపుత్రుల దినోత్సవం
19 :- ఫొటోగ్రఫీ దినోత్సవం,వరల్డ్ హ్యూమనిటేరియన్ డే
20 :- జాతీయ సద్భావనా దినోత్సవం (రాజీవ్‌గాంధీ జయంతి)
29 :- జాతీయ క్రీడా దినోత్సవం (ధ్యాన్‌చంద్ జయంతి)
మొదటి ఆదివారం : – స్నేహితుల దినోత్సవం
1 :- అలీనోద్యమ దినోత్సవం
5 :- గురుపూజోత్సవం (సర్వేపల్లి జయంతి)
8 :- అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
9 :- తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి)
14 :- హిందీ దివస్, వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే
15 :- ఇంజినీర్స్ డే (మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి)
16 :- ప్రపంచ ఓజోన్ దినోత్సవం
21 :- ప్రపంచ శాంతి దినోత్సవం (ఐరాస),అల్జీమర్స్ డే
25 :- సోషల్ జస్టిస్ డే
26 :- చెవిటివారి దినోత్సవం
27 :- ప్రపంచ పర్యాటక దినోత్సవం
చివరి ఆదివారం :- ప్రపంచ హృదయ దినోత్సవం
★ అక్టోబర్
2 :- అహింసా దినోత్సవం (గాంధీ జయంతి)
4 :- ప్రపంచ జంతు పరిరక్షణా దినోత్సవం
8 :- భారత వైమానిక దళ దినోత్సవం
9 :- ప్రపంచ తపాలా దినోత్సవం
10 :- జాతీయ తపాలా దినోత్సవం
11 :- అంతర్జాతీయ బాలికా దినోత్సవం
12 :- వరల్డ్ ఆర్థ్రెటిస్ డే
14 :- ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
16 :- ప్రపంచ ఆహార దినోత్సవం
17 :- అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
20 :- ప్రపంచ గణాంక దినోత్సవం
21 :- గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్స్ ప్రివెన్షన్ డే, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
24 :- ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం, ఐక్యరాజ్యసమితి దినోత్సవం, వరల్డ్ పోలియో డే
30 :- ప్రపంచ పొదుపు దినోత్సవం
31 :- రాష్ట్రీయ ఏక్తా దివస్ (వల్లభాయ్ పటేల్ జయంతి)
★ నవంబర్
5 :- ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం
12 :- ప్రపంచ నిమోనియా దినోత్సవం
14 :- బాలల దినోత్సవం, ప్రపంచ డయాబెటిస్ డే
17 :- జాతీయ మూర్ఛ దినం, జాతీయ జర్నలిజం డే
19 :- వరల్డ్ టాయ్‌లెట్ డే, జాతీయ సమగ్రతా దినం
20 :- ఆఫ్రికా పారిశ్రామిక దినం
26 :- కాన్‌స్టిట్యూషన్ డే
★ డిసెంబర్
1 :- ప్రపంచ ఎయిడ్స్ డే
2 :- ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
3 :- ప్రపంచ వికలాంగుల దినోత్సవం
4 :- జాతీయ నౌకాదళ దినోత్సవం
5 :- అంతర్జాతీయ వాలంటీర్ డే
10 :- మానవహక్కుల దినోత్సవం
18 :- మైనార్టీల హక్కుల దినోత్సవం
22 :- జాతీయ గణిత దినత్సోవం
25 :- గుడ్ గవర్నెన్స్ డే