Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 9th JULY

DAILY GK BITS IN TELUGU 9th JULY

BIKKI NEWS – DAILY GK BITS IN TELUGU 9th JULY

DAILY GK BITS IN TELUGU 9th JULY

1) రసాయన శాస్త్రం లో ఆక్సీకరణం అనగానేమిటి.?
జ : ఎలక్ట్రాన్స్ కోల్పోవడం

2) రసాయన శాస్త్రం లో ఆక్సీకరణం అనగానేమిటి.?
జ : ఎలక్ట్రాన్స్ గ్రహించడం

3) ఉత్ప్రేరకం అనగానేమి.?
జ : రసాయన చర్యలో పాల్గొనకుండా చర్యా వేగాన్ని పెంచేది

4) ఆవర్తన పట్టికలో నోబెల్ గ్యాసెస్ అని ఏ గ్రూప్ మూలకాలను అంటారు.?
జ : 18వ గ్రూప్

5) PH స్కేల్ లో విలువలు ఏమిటి.?
జ : 0 – 14

6) ప్రపంచంలో అతిపెద్ద అఖాతం ఏది.?
జ : బంగాళాఖాతం

7) సూర్యుడికి దగ్గరగా మరియు దూరంగా ఉన్న గ్రహలు ఏవి.?
జ : బుధుడు, నెఫ్ట్యూన్

8) పెరాక్సైడ్ లలో ఆక్సిజన్ ఆక్సీకరణ సంఖ్య ఎంత.?
జ : -1

9) శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ పుణ్యక్షేత్రం ఏది.?
జ : అమరావతి

10) మే 10 1857 నా మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది.?
జ : మీరట్

11) 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి విధేయుడిగా ఉన్న నిజాం రాజు ఎవరు?
జ : అఫ్జల్ ఉద్దౌలొ

12) నిజాం కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ గా పని చేసిన వ్యక్తి ఎవరు?
జ : అఘోరానాథ్ చటోపాధ్యాయ

13) సింగరేణి ఒగ్గుగనులను ఏ నిజాం రాజు కాలంలో కనుగొన్నారు.?
జ : మీర్ మహబూబ్ అలీ ఖాన్ (ఆరవ నిజాం)

14) నిజాం కాలేజ్ ఏ సంవత్సరంలో స్థాపించబడినది.?
జ : 1887

15) తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మొదటి సంఘటన ఏది.?
జ : చందా రైల్వే స్కీం

16) ’50 ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్’ అనే పుస్తక రచయిత ఎవరు?
జ : మందుమూల నర్సింగరావు

17) మొదటి ఆంధ్ర మహాసభ జరిగిన ప్రదేశం.?
జ : జోగిపేట

18) 1930లో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ కు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు.?
జ : సురవరం ప్రతాపరెడ్డి

19) రీసాల తబ్బి అనే వైద్య పత్రిక ఏ భాషలో వెలువడేది.?
జ : ఉర్దూ భాషలో

20) వందేమాతరం గీతాన్ని బంకీంచంద్ర చటర్జీ ఏ సంవత్సరంలో రచించారు.?
జ : 1875

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

Comments are closed.