DAILY GK BITS IN TELUGU 31st JULY

DAILY GK BITS IN TELUGU 31st JULY

1) 1975 వ సంవత్సరంలో విధించిన అత్యవసర పరిస్థితి కాలంలో ఏర్పడిన పరిస్థితులపై ఏర్పాటుచేసిన కమిషన్ పేరు ఏమిటి.?
జ : జేసి షా కమిషన్

2) భారత దేశంలో భూ సంస్కరణలు మరియు హరిత విప్లవం ఏ ప్రధాని కాలంలో విజయవంతం అయ్యాయి.?
జ : ఇందిరా గాంధీ

3) రాజ్యాంగాన్ని పార్లమెంట్ సవరణ చేసే హక్కు ఏ ఆర్టికల్ ప్రకారం లభిస్తుంది.?
జ : ఆర్టికల్ 368

4) భారత దేశంలో రాజ్యాంగ సభ ఏర్పాటుకు ప్రతిపాదించిన మిషన్ ఏది.?
జ : క్యాబినెట్ మిషన్ పథకం – 1946

5) ఆసియా నోబెల్ గా ఏ బహుమతిని భావిస్తారు.?
జ : రామన్ మెగాసేసే అవార్డు

6) ఆత్మహత్య అనేది నేరమని ఐపీసీ లోని ఏ సెక్షన్ పేర్కొంటుంది.?
జ : సెక్షన్ – 309

7) నార్కో అనాలసిస్ పరీక్ష రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.?
జ : సెల్వీ vs స్టేట్ ఆఫ్ కర్ణాటక

8) స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు రాజ్యంగానికి ఆత్మ వంటిదని పేర్కొన్నది ఎవరు.?
జ : జస్టిస్ సిక్రీ

9) భారతదేశంలో మొట్టమొదటిసారి కరెన్సీ నోట్లను జారీ చేసిన బ్యాంకు ఏది.?
జ : బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్

10) భారతదేశంలో రూపాయి నోటును ఎవరు జారీ చేస్తారు.?
జ : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

11) కరెన్సీ నోటు పై దాని విలువను ఎన్ని భారతీయ భాషల్లో ఆర్బిఐ ముద్రిస్తుంది.?
జ : 17

12) మూడు వైపులా నీరు సరిహద్దుగా గల భూప్రాంతాన్ని ఏమంటారు.?
జ : ద్వీప కల్పం

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు

Comments are closed.