BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 30th JULY
DAILY GK BITS IN TELUGU 30th JULY
1) దీనిని మొట్టమొదటి గణన పరికరంగా భావిస్తారు.?
జ : అబాకస్
2) ఏ ప్రసిద్ధ శైవ క్షేత్రంలో గల దేవతకు మద్ది చెట్టు మరియు మల్లె మొక్క అనే పేరు పెట్టారు.?
జ : శ్రీశైలం
3) బౌద్ధ గ్రంథాలలో ‘కమ్మకారులు’ అనే పదం ఎవరిని సూచిస్తుంది.?
జ : వ్యవసాయ కూలీలు
4) మొగలుల ఏ రాజు కాలంలో మొగల్ చిత్రలేఖనంలో క్రైస్తవ భావనలు ప్రవేశపెట్టబడ్డాయి.?
జ : అక్బర్
5) ఏ లిపి నుండి తమిళ వర్ణమాల ఏర్పడినట్లు భావిస్తారు.?
జ : గ్రంధ లిపి
6) అక్బర్ ఆస్థానంలో ఉండే నవరత్నాలలో తాన్‌సేన్ అసలు పేరు ఏమిటి.?
జ : రామ్ థన్ పాండే
7) “చికిత్స సార – సంగ్రహ” అనే గ్రంథకర్త ఎవరు.?
జ : చక్రపాణి దత్త
8) “అష్టాంగహృదయ సంహిత” గ్రంథకర్త ఎవరు.?
జ : వాగ్బటుడు
9) “రుగ్వినిశ్చయ” గ్రంథకర్త ఎవరు.?
జ : మాధవకర
10) “సుశృత సంహిత” గ్రంథ రచయిత ఎవరు.?
జ : సుశ్రుతుడు
11) తెలంగాణ రాష్ట్రంలో పొడవైన రహదారులు ఉన్న జిల్లా ఏది.?
జ : నల్లగొండ
12) యాదాద్రి జిల్లాలో మద్య శిలాయుగం నాటి అవశేషాలలో ఏ చిత్రం కనుగొనబడింది.?
జ : ఏనుబోతు