BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 29th JULY
DAILY GK BITS IN TELUGU 29th JULY
1) తెలంగాణ బిల్లుపై సంతకం చేసిన భారత రాష్ట్రపతి ఎవరు.?
జ : ప్రణబ్ ముఖర్జీ
2) నానాఘాట్ శాసనం ప్రకారం దక్షిణ పదాపతి అనే బిరుదు గల శాతవాహన రాజు ఎవరు.?
జ : మొదటి శాతకర్ణి
3) తెలంగాణ చరిత్ర, రాజకీయ, సామాజిక సంస్కృతి ఏ రాజుల కాలం నుండి ప్రారంభమవుతుందని భావిస్తారు.?
జ : శాతవాహనలు
4) 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభాలో అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది?
జ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
5) బ్రహ్మపుత్ర నదిలోయ ప్రాంతంలో వరి పొలాలను కలిపే చిన్న నీటి మార్గాలను ఏమంటారు.?
జ : డాంగ్లూ
6) దేశంలోనే మొదటిసారి వంద శాతం కులాయి నీటిని అందించిన రాష్ట్రం ఏది?
జ : గోవా
7) 1828 లో పర్యావరణం అనే పదాన్ని మొదట ఉపయోగించినది ఎవరు.?
జ : థామస్ కార్లైల్
8) ఏ బలం కారణంగా భూమి చుట్టూ చంద్రుడు వలయాకారంలో తిరుగుతున్నాడు.?
జ : అభికేంద్రక బలం
9) ఏ సాంకేతికతను ఉపయోగించి ఆన్యూరిజంను గుర్తించవచ్చు.?
జ : MRI
10) స్వచ్ఛమైన స్వదేశీ పశువుల జాతి పరిరక్షించడం కోసం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : ఇండిగౌ
11) భారత ప్రభుత్వంచే 2002లో ఆమోదించబడిన ఏకైక జన్యు మార్పిడి పంట ఏది.?
జ : బీటీ పత్తి
12) భారతదేశంలో మొట్టమొదటి బయో ప్యూయల్ ఫ్లైట్ ఏ నగరాల మధ్య ప్రయాణించింది.?
జ : డెహ్రాడూన్ – ఢిల్లీ