DAILY GK BITS IN TELUGU 28th JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 28th JULY

DAILY GK BITS IN TELUGU 28th JULY

1) కొంత ఎత్తు నుండి కింద పడే వస్తువులో స్థిరమైనది ఏది.?
జ : త్వరణం

2) మానవుని చెవి గుర్తించే ధ్వని అవధి ఎంత.?
జ : 20 నుంచి 20వేల హెర్జ్ లు

3) రేడియోధార్మికత ప్రమాణం ఏమిటి.?
జ : బెకరల్

4) కాంతి యానకం మారినప్పటికీ మారని లక్షణం ఏమిటి.?
జ : ఫౌనఃపున్యం

5) కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం.?
జ : దూరం

6) విద్యుత్తును కొలిచే సాధనం ఏమిటి.?
జ : అమ్మీటర్

7) సబ్బు నీటి బుడగపై కాంతి పడినప్పుడు వివిధ రంగులు వెదజల్లడానికి కారణం ఏమిటి.?
జ : కాంతి వ్యతికరణం

8) వేసవిలో ఫ్యాన్ కింద ఉన్న వ్యక్తి చల్లని అనుభూతి పొందడానికి కారణం ఏమిటి.?
జ : చెమట త్వరగా ఆవిరైపోవడం

9) అల్యూమినియం లోహం యొక్క ముఖ్య ధాతువు ఏమిటి.?
జ : బాక్సైట్

10) వాటర్ హీటర్ ఫిలమెంట్లో వాడే మిశ్రమాల్లోహం ఏది.?
జ : నిక్రోమ్

11) అత్యంత శుద్ధ ఇనుప రూపాంతరం ఏది.?
జ : చేత ఇనుము

12) అత్యంత అశుద్ధ ఇనుప రూపాంతరం ఏది.?
జ : పోత ఇనుము

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు