DAILY GK BITS IN TELUGU 26th JULY

DAILY GK BITS IN TELUGU 26th JULY

1) “భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర” అనే గ్రంథం రాసినది ఎవరు.?
జ : పట్టాభి సీతారామయ్య

2) ఏ మృత్తికలను భారతదేశ ధాన్యగారాలు అని అంటారు.?
జ : ఓండ్రు మృతికలు

3) తమను తామే దున్నుకునే నేలలు అని ఏ మృతికలను అంటారు.?
జ : నల్లరేగడి మృత్తికలు

4) భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న మృత్తికలు ఏవి? జ : ఒండ్రు నేలలు (~43%)

5) లేటరైట్ మృత్తికలు అనే పదంలో లేటరైట్ కు అర్థం ఏమిటి.?
జ : ఇటుక

6) కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్ ను ఎవరు రూపొందిస్తారు.?
జ : కేంద్ర ప్రభుత్వం

7) బడ్జెట్ ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ లో ఏమని ఉంది.?
జ : అర్టికల్ – 112 (యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్)

8) భారతదేశంలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరు.?
జ : మమతా బెనర్జీ

9) భారతదేశ అణు విద్యుత్ కార్యక్రమం పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : హోమీ జహంగీర్ బాబా

10) స్మైలింగ్ బుద్ధ కోడ్ తో భారతదేశం తన మొట్టమొదటి అణు పరీక్షలను పోఖ్రాన్ లో ఎప్పుడు నిర్వహించింది.?
జ : 1974 మే -18

11)జాతీయ సాంకేతిక దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు ?
జ : మే 11

12) ప్రపంచంలో అతిపెద్ద భూకంప బెల్ట్ ఏది.?
జ : సర్కమ్ పసిఫిక్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు