DAILY GK BITS IN TELUGU 24th JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 24th JULY

DAILY GK BITS IN TELUGU 24th JULY

1) రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు.?
జ : సచ్చిదానంద సిన్హా

2) అంతర్జాతీయ ఆటల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 11

3) తెలుగులో తొలి కవుల చరిత్రలు ‘కవి జీవితాలు’ రాసిన కవి.?
జ : గురజి శ్రీరామమూర్తి

4) ఆర్య సమాజం చేపట్టిన ‘శుద్ధి ఉద్యమం’ లక్ష్యం ఏమిటి.?
జ : ఇతర మతాల్లో చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి రప్పించడం

5) తెలుగులో వెలువడిన తొలి రామాయణం ఏది.?
జ : రంగనాథ రామాయణం

6) తెలంగాణ సాంఘిక జీవన నేపథ్యంగా రాసిన సింహాసన ద్వాత్రింశిక రచయిత ఎవరు.?
జ : కొరవి గొపరాజు

7) తెలుగువారి తొలి గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఏది.?
జ : ఐతరేయ బ్రహ్మణం

8) రజాకార్ల కేంద్ర కార్యాలయం పేరేమిటి.?
జ : దారుస్సాలం

9) ఏ పంచవర్ష ప్రణాళికను రోలింగ్ ప్లాన్ అని కూడా అంటారు.?
జ : ఆరవ పంచవర్ష ప్రణాళిక

10) ప్రాంతీయ భాష పత్రికల చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది .?
జ : 1878

11) హరడ్ డోమర్ ప్రణాళిక ఆధారంగా ఏ పంచవర్ష ప్రణాళిక రూపొందించబడినది.?
జ : మొదటి పంచవర్ష ప్రణాళిక

12) కేంద్రంలో ఏర్పడ్డ అనిశ్చితి కారణంగా ఏ పంచవర్ష ప్రణాళిక రెండేళ్లు వాయిదా పడింది.?
జ : 8వ పంచవర్ష ప్రణాళిక

13) పసుపు విప్లవం ఏ పంటల అభివృద్ధికి చిహ్నము.?
జ : నూనె గింజలు

14) స్వర్ణ విప్లవం ఏ పంటల అభివృద్ధికి చిహ్నము.?
జ : పళ్ళు & కూరగాయలు

15) ఆమ్లా వరుసపు పీహెచ్ విలువ ఎంత.?
జ : 5.6 కంటే తక్కువ

16) ఏ ద్రావణాన్ని బ్రైన్ ద్రావణం అని పిలుస్తారు.?
జ : సోడియం క్లొరైడ్ (NaCl)

17) రక్తం యొక్క PH విలువ ఎంత.?
జ : 7.32 – 7.45

18) భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి.?
జ : 1985

19) నూనె, గ్రీజ్ మరకలను తొలగించడానికి ఉపయోగపడే రసాయనం ఏమిటి.?
జ : హైపో

20) చీమ కుట్టినప్పుడు మానవ శరీరంలోకి విడుదల అయ్యే ఆమ్లం పేరు ఏమిటి.?
జ : ఫార్మిక్ ఆమ్లం

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు