Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 20th JULY

DAILY GK BITS IN TELUGU 20th JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 20th JULY

DAILY GK BITS IN TELUGU 20th JULY

1) కొబ్బరి నీరు దేని రూపాంతరం.?
జ : అంకురచ్చదం

2) అతి పురాతన చిరు ధాన్యాల పంట ఏది.?
జ : సజ్జలు

3) గ్రేట్ మిల్లెట్ అని దేనికి పేరు.?
జ : జొన్నలు

4) బ్రాన్ ఆయిల్ ను ఏ పంట నుండి తీస్తారు.?
జ : వరి

5) పేదవారి మాంసం అని ఏ ఆహారానికి పేరు.?
జ : సోయాబీన్స్

6) కందెన తయారీలో ఉపయోగించే నూనె ఏది.?
జ : ఆముదం

7) కేంపర్ అనే ఆల్కలాయిడ్ ను ఇచ్చే మొక్క ఏది.?
జ :తులసి

8) సుగంధ ద్రవ్యాల రాజు అని దేనికి పేరు.?
జ : పైపర్ నైగ్రమ్

9) ఆదాయ మదింపు పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు.?
జ : కీన్స్

10) జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా మాదింపు చేసిన వారు ఎవరు.?
జ : వీకేఆర్‌వీ రావు

11) కేంద్ర గణాంక కార్యాలయం ప్రకారం 1954లో దేశ తలసరి ఆదాయం ఎంత.?
జ : 225/-

12) ఒక దేశ పౌరుల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తువు.?
జ : జాతీయ ఉత్పత్తి

13) హిందూ వృద్ధి రేటు గురించి చెప్పిన వారు ఎవరు.?
జ : రాజ్‌కృష్ణ

14) భారతదేశ చరిత్రలో అధిక వృద్ధిరేటు నమోదైన ప్రణాళిక ఏది.?
జ : 11వ

15) భారతదేశంలో జాతీయ పార్కులు లేని రాష్ట్రం.?
జ : పంజాబ్

16) భారతదేశంలో ఎక్కువ చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం.?
జ : అసోం

17) అంతర్జాతీయ మంచు చిరుతపుడల దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు.?
జ : అక్టోబర్ – 23

18) హేలి నేషనల్ పార్క్ అని ఏ ప్రసిద్ధ నేషనల్ పార్క్ ను పిలుస్తారు.?
జ : జిమ్‌కార్బేట్ నేషనల్ పార్క్

19) తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.?
జ : ఐదు

20) భారతదేశంలో అతి పురాతన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది.?
జ : వేదాంతగల్ బర్డ్ శాంక్చ్యురీ (తమిళనాడు – 1895)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు