Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 19th JULY

DAILY GK BITS IN TELUGU 19th JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 19th JULY

DAILY GK BITS IN TELUGU 19th JULY

1) గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా బిరుదును బ్రిటిష్ వారి నుండి పొందిన తొలి నిజాం రాజు ఎవరు.?
జ : అఫ్జల్ ఉద్దౌలా

2) ఉస్మాన్ సాగర్ కు మరో పేరు ఏమిటి.?
జ : గండిపేట చెరువు

3) అనంతగిరి కొండల మధ్య నుండి ప్రారంభమయ్యే నది ఏది.?
జ : మూసి నది

4) హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియం ని ఎవరు స్థాపించారు.?
జ : మీరు ఉస్మాన్ అలీ ఖాన్

5) మొదటి సాలార్ జంగ్ అసలు పేరు ఏమిటి.?
జ : తురాభ్ ఆలీఖాన్

6) రక్త పలికికల సంఖ్య తక్కువగా ఉంటే వచ్చే వ్యాధి.?
జ : డెంగ్యూ

7) బ్లడ్ బ్యాంకులలో రక్తాన్ని ఎన్ని రోజులపాటు నిల్వ చేస్తారు.?
జ : 42 రోజులు

8) ఎర్ర రక్త కణాల నాశనం ప్రక్రియను ఏమని అంటారు.?
జ : ఎరోత్రోపాయిసిస్

9) తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిపోషణ కార్యక్రమం లక్ష్యం?
జ : ఆదిమ గిరిజన జాతులకు చెందిన బాలింతలు, శిశువులకు పౌష్టికాహారాన్ని అందించండం

10) తెలంగాణలో గిరిజన రైతులకు ప్రయోజనం కల్పిస్తున్న కార్యక్రమం?
జ : సీఎం గిరివికాసం

11) తెలంగాణలో మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాసంబంధిత స్థితిగతులను అధ్యయనం చేయడానికి 2015లో ఏర్పాటు చేసిన కమిటీ?
జ : జీ. సుదీర్ కమిటీ

12) రోష్నీ పథకం (2013) లక్ష్యం?
జ : నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల్లో గిరిజన యువతకు శిక్షణ అందించి ఉపాధిని కల్పించడం

13) దేశంలోని గిరిజనుల సామాజిక విద్య, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేయడానికి 2013లో ఏర్పాటు చేసిన కమిటీ.?
జ : వర్జీనియస్‌ జాక్సా కమిటీ

14) పదివేల కంటే ఎక్కువ గిరిజన జనాభా గల ప్రాంతాల్లో గిరిజనాభివృద్ధి కోసం అమలు చేస్తున్న వ్యూహం?
జ : పరివర్తిత ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులు

15) అస్పృశ్యత, సాంఘిక రుగ్మత వంటి సమస్యల్లో ఉన్న కులాలను షెడ్యూల్డ్‌ కులాలుగా రాష్ట్రపతి గుర్తించడానికి ఆధారమైన రాజ్యాంగ నిబంధన?
జ : ఆర్టికల్ 341

16) ఏ చట్టం ఆధారంగా అంటరాని, అస్పృశ్య కులాలను షెడ్యూల్డ్‌ కులాలుగా పేర్కొన్నారు?
జ : 1935 భారత ప్రభుత్వ చట్టం

17) అమెరికాలో సాంఘిక సంక్షేమ రంగాన్ని మలుపు తిప్పిన సంఘటన?
జ : మహ ఆర్థిక మాంద్యం

18) మండల్‌ కమిషన్‌ వెనుకబడిన తరగుతుల గుర్తింపునకు సంబంధించి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు?
జ : ఉపాధి పరమైన

19) దేశంలో జైనులకు మతపరమైన మైనారిటీ హోదాను ఎప్పుడు కల్పించారు?
జ : 2014, జనవరి 27

20) మానవాభివృద్ధి సూచీలో గిరిజనుల స్థానాన్ని మెరుగుపర్చడం కోసం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి.?
జ : వనబంధు కల్యాణ్‌ యోజన

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు