Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 17th JULY

DAILY GK BITS IN TELUGU 17th JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 17th JULY

DAILY GK BITS IN TELUGU 17th JULY

1) ఇస్రో ను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : ఆగస్ట్ 15 – 1969

2) ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి శాటిలైట్ ఏది.?
జ : ఆర్యభట్ట

3) ఇస్రో యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏ నగరంలో ఉంది.?
జ : హైదరాబాద్

4) ఇస్రో యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏ నగరంలో ఉంది.?
జ : తిరువనంతపురం

5) ఇస్రో యొక్క లిక్విడ్ ప్రొఫల్షన్ సిస్టమ్స్ సెంటర్ ఎక్కడ ఉంది.?
జ : తిరువనంతపురం

6) ఫాస్పరస్ రూపాంతరాలలో అత్యంత విషపూరితమైనది ఏది.?
జ : తెల్ల పాస్పరస్

7) ఫాస్పరస్ రూపాంతరాలు ఏవి.?
జ : తెల్ల, ఎర్ర, నల్ల పాస్పరస్ లు

8) గ్రామీ అవార్డులను ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు.?
జ : సంగీతం

9) భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు సంబంధించి స్వాతంత్య్రం అనంతరం భారత ప్రభుత్వం నియమించిన తొలి సంఘం ఏది?
జ : ఎస్‌కే ధార్‌ సంఘం

10) తన భర్త, ఇద్దరు కొడుకుల్ని జైలులో పెట్టించినా చిట్యాల ఐలమ్మ ఎవరికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయింది?
జ : విసునూరు రామచంద్రారెడ్డి

11) తెలంగాణ జలియన్‌ వాలాబాగ్‌ సంఘటనగా పేర్కొనే సందర్భం 1947 సెప్టెంబర్‌ 2న పరకాలలో జరిగింది. ఇది దేనికి సంబంధించింది?
జ : త్రివర్ణ పతాకం ఎగరవేయడం

12) 1952 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడు ఎవరు?
జ : రావి నారాయణ రెడ్డి

13) తాను వీణ వాయిస్తున్నట్లుగా బంగారు నాణేలను జారీ చేసిన రాజు?
జ : సముద్ర గుప్తుడు

14) భారతదేశంలో మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యుడు ఎవరు?
జ : శుశ్రుతుడు

15) న్యూటన్‌ కంటే ముందే భూమ్యాకర్షణ శక్తి గురించి వివరించిన భాతరదేశ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు?
జ : బ్రహ్మగుప్త

16) ‘కవిరాజు’ బిరుదు పొందిన గుప్త చక్రవర్తి ఎవరు?
జ : సముద్ర గుప్త

17) మెహ్రౌలి ‘ఇనుప స్తంభం’ ఢిల్లీకి సమీపంలో ఏర్పాటు చేసింది ఎవరు?
జ : రెండో చంద్రగుప్తుడు

18) ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించిన వ్యాధి?
జ : మశూచి

19) గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇంటస్టైన్‌ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
జ : జియార్డియాసిస్‌

20) బ్రేక్‌ బోన్‌ ఫీవర్‌ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
జ : చికెన్ గున్యా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు