DAILY GK BITS IN TELUGU 16th JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 16th JULY

DAILY GK BITS IN TELUGU 16th JULY

1) జలియన్ వాలాబాగ్ దుర్ఘటన కు కారణమైన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : జనరల్ ఓ డయ్యర్

2) సెయింట్ హెలినా చట్టం అని దేనికి పేరు.?
జ : చార్టర్ యాక్ట్ – 1833

3) 15వ గ్రూప్ మూలకాలను ఏమని పిలుస్తారు.?
జ : నిక్టోజెన్స్

4) మస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడింది.?
జ : 1906

5) పాకిస్థాన్ అనే పేరును ఎవరు ప్రతిపాదించారు.?
జ : చౌదరి రహ్మత్ ఆలీ

6) ఏ దౌత్యం విఫలమవడంతో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు.?
జ : క్రిప్స్ దౌత్యం

7) సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఎక్కడ ఏర్పాటు చేశాడు.?
జ : సింగపూర్

8) సుభాష్ చంద్రబోస్ చలో డిల్లీ నినాదం ఏ సంవత్సరంలో ఇచ్చాడు.?
జ : 1944

9) తెలంగాణ ఏర్పాటు కు అనుకూలంగా రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక సమర్ధనాలతో నివేదికను అందించినది ఎవరు?
జ : హెచ్.సి. హెడ

10) తెలంగాణలోని ఏ నృత్యం పంటకోత, విత్తనాలు నాటడం వంటి రోజువారి ఇతివృత్తాలతో కూడి ఉంటుంది.?
జ : లంబాడి నృత్యం

11) హనుమకొండ పట్టణంలో ఉన్న చారిత్రాత్మక పురాతన హిందూ దేవాలయం పేరు ఏమిటి?
జ : 1000 స్తంభాల గుడి

12) తెలంగాణలో కాకతీయుల యొక్క పురాతన సింహాసనంగా ఉన్న కోట ఏది.?
జ : వరంగల్ కోట

13) తెలంగాణ భాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 9

14) అనుపు అనే గ్రామంలో ఉద్భవించిన తెలంగాణలోని జానపద నృత్యం ఏది.?
జ : లంబాడి

15) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద ఎంత అందించాలని నిలయం తీసుకుంది?
జ : 3,016

16) తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు.?
జ : నాలుగు

17) తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది.?
జ : తంగేడు

18) బంగారం, వజ్రాలు వంటి ఖనిజాలు తెలంగాణలోని ఏ జిల్లా లో దొరుకుతాయి.?
జ : సూర్యాపేట

19) తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో కనిపించే నేల రకము ఏమిటి?
జ : ఎర్ర దుబ్బ నేల

20) తెలంగాణ – మహారాష్ట్ర, తెలంగాణ – చత్తీస్ ఘడ్ రాష్ట్రాల మధ్య సహజ సరిహద్దును ఏర్పరచిన నది ఏది.?
జ : గోదావరి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు