DAILY GK BITS IN TELUGU 15th JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 15th JULY

DAILY GK BITS IN TELUGU 15th JULY

1) 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర జనాభా దేశ జనాభాలో ఎంత శాతం?
జ : 16.49

2) 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప జనాభా గల సిక్కిం జనాభా శాతం ఎంత?
జ : 0.05%

3) 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ లింగ నిష్పత్తి ఎంత?
జ : 949:1000

4) 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల బీహార్‌ రాష్ట్ర జనసాంద్రత ఎంత?
జ : 1,106

5) ఒక చదరపు కిలో మీటరు వైశాల్యంలో నివసించే సగటు జనాభాను ఏమని అంటారు.?
జ : జనసాంద్రత

6) ప్రతి 1000 మంది పురుషులకు గల స్త్రీల సంఖ్యను తెలిపేది.?
జ : లింగనిష్పత్తి (Sex Ratio)

7) మహాత్మాగాంధీని ‘నగ్న ఫకీర్‌’ అని అన్నది ఎవరు?
జ : చర్చిల్

8) భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ముస్లిం నాయకుడు ఎవరు?
జ : బద్రుద్దీన్‌ త్యాబ్జీ

9) భారత జాతీయ కాంగ్రెస్‌ ఏ సమావేశంలో గాంధీజీ అధ్యక్షుడయ్యారు?
జ : 1924 బెల్గామ్‌ సమావేశం

10) ప్రజల మనిషి, గంగు, చిల్లరదేవుళ్లు నవలలో ప్రధాన అంశం ఏమిటి.?
జ : వెట్టిచాకిరి

11) పాకాల చెరువు నిర్మాణం చేసింది ఎవరు.?
జ : జగదల ముమ్మడి

12) వరంగల్‌ కోటలోని ప్రజల జీవన పరిస్థితుల వర్ణన గురించి వివరించిన గ్రంథం ఏమిటి.?
జ : క్రీడాభిరామం

13) ఇండియా లో మొదటి జాతీయ పార్క్ ఏది.?
జ : జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్

14) రెడ్ డేటా బుక్ దేని గురించి వివరిస్తుంది.?
జ: అంతరించిపోయో జీవుల గురించి.

15) అత్యధిక జీవవైవిధ్యం గల దేశం ఏది.?
జ : బ్రెజిల్

16) పిచర్మొక్కలు భారతదేశం లో ఎక్కడ ఉంటాయి.?
జ : ఈశాన్య రాష్ట్రాలు

17) గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ కు కారణం అయినా ముఖ్య వాయువు ఏది.?
జ : కార్బన్ డై ఆక్సైడ్

18) గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : 1850 – 1900 మద్య

19) గ్లోబల్ వార్మింగ్ గురించి మొదట ప్రస్తావించిన వ్యక్తి ఎవరు.?
జ : జేమ్స్ హన్సెన్

20) మినిమిటా వ్యాదిని మొదట ఏ దేశంలో గుర్తించారు.?
జ : జపాన్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు