DAILY G.K. BITS IN TELUGU 4th AUGUST
1) కాకతీయుల కాలంనాటి పేరీణీ నృత్యాన్ని పునరుద్ధరించింది ఎవరు.?
జ : నటరాజ రామకృష్ణ
2) ప్రపంచ జనాభా 8 బిలియన్లకు(800 కోట్లు) చేరిన రోజు ఏది.?
జ : 15 నవంబర్ 2022
3) రాజ్యాంగలోని ఆదేశిక సూత్రాలలోని ఏ సూత్రం గాంధేయ సూత్రంగా పరిగణించబడుతుంది.?
జ : గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించడం
4) పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరచబడింది.?
జ : పదవ షెడ్యూల్
5) ఏ ఆర్టికల్ ప్రకారం సివిల్ సర్వెంట్స్ కు రక్షణ కల్పించబడింది.?
జ : ఆర్టికల్ 311
6) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ డివైజ్ పార్కును ఎక్కడ స్థాపించింది.?
జ : సుల్తాన్ పూర్
7) ‘ఖండకాద్యక’, బ్రహ్మస్పుట సిద్దాంతం ఎవరి రచనలు ?
జ : బ్రహ్మగుఫ్తుడు
8) శాతవాహనుల కాలంలో బట్టలు తయారు చేయు వారిని ఏమని పిలుస్తారు.?
జ : పేసకారులు
9) శాతవాహనుల కాలంలో ఇత్తడి కార్మికులను ఏమని పిలుస్తారు.?
జ : కాసకారులు
10) ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ నంద్యాల అడవి ప్రాంతంలో కనిపించే బన్మనస్ అనే పదం దేనిని సూచిస్తుంది.?
జ : అటవీ తెగ వారు
11) పరిపాలన మరియు యుద్ధాలలో చురుకుగా పాల్గొన్న చాళుక్య యువరాణి ఎవరు.?
జ : అక్కదేవి
12) బృహత్కథ అనే గ్రంధాన్ని గుణాడ్యుడు ఏ భాషలో రచించాడు.?
జ : పైశాచి
Comments are closed.