DAILY G.K. BITS IN TELUGU MAY 10th

GK BITS

DAILY G.K. BITS IN TELUGU MAY 10th

1) మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : లండన్

2) భారతదేశ మొదటి వార్తాపత్రిక ది బెంగాల్ గెజిట్ గా 1780లో వారపత్రికగా ప్రారంభించినది ఎవరు.?
జ : జేమ్స్ ఆగస్టన్ హిక్కీ

3) భారతదేశంలో గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని చేపట్టిన చంపారణ్ (1917) ఏ రాష్ట్రంలో కలదు.?
జ : బీహార్

4) భారత పౌరులు పాటించాల్సిన ప్రాథమిక విధులు ఎన్ని.?
జ : 11

5) భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాత అని ఎవరిని అంటారు.?
జ : లార్డ్ రిప్పన్

6) నాన్ స్టిక్ వంట పాత్రల తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది?
జ : టెఫ్లాన్

7) భూభాగం & జనసంఖ్య ఆధారంగా భారతదేశంలో తెలంగాణ స్థానం ఎంత.?
జ : 12

8) మొక్కలు దేని ద్వారా నత్రజని గ్రహిస్తాయి.?
జ : వాయువు

9) భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాణిజ్య మొబైల్ సేవలు అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఏది.?
జ : బిఎస్ఎన్ఎల్

10) మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు.?
జ : గణపతి దేవుడు

11) 1952 ముల్కి ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనల విచారణకై ఏర్పాటు చేసిన కమిటీ ఏది.?.
జ : జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ

12) మేఘ మదన ప్రక్రియలో ఉపయోగించే రసాయనం ఏది.?
జ : సిల్వర్ అయోడైడ్

13) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో విరమించబడింది .?
జ : 1951

14) గండిపేట చెరువుకు గల మరొక పేరు ఏమిటి.?
జ : ఉస్మాన్ సాగర్

15) హైదరాబాదులో ఏరోస్పేస్ పరిశ్రమ గల ప్రదేశం ఏది?
జ : ఆదిభట్ల