DAILY G.K. BITS IN TELUGU 16th MAY

GK BITS

DAILY G.K. BITS IN TELUGU 16th MAY

1) భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా అంశాన్ని ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు.?
జ : ఆస్ట్రేలియా రాజ్యాంగం

2) భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు.?
జ : ఐర్లాండ్ రాజ్యాంగం

3) పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ ను దీని నుంచి సేకరిస్తారు.?
జ : ఫంగస్

4) చాక్లెట్లు ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే.?
జ : అందులో అధిక మోతాదులో నికెల్ ఉంటుంది

5) తామర వ్యాధికి కారణమైన జీవి ఏది?
జ : మైక్రోస్ఫోరం

6) క్వాషీయార్కర్ వ్యాధికి కారణం ఏమిటి.?
జ : ప్రోటీన్ శక్తి లోపం

7) కేంద్ర ప్రభుత్వ ‘హృదయ్’ అనే పథకం దేనికి సంబంధించింది.?
జ : పట్టణాభివృద్ధి

8) భారతదేశంలో అతి ప్రాచీన భూ నిర్మాణం ఏది?
జ : దక్కన్ పీఠభూమి

9) ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం పేరు ఏమిటి.?
జ : కిలిమంజారో పర్వతం

10) కలహరి ఎడారి ఉన్న ప్రాంతం ఏది?
జ : ఆఫ్రికా

11) సముద్రపు లోతును కొలిచే యూనిట్లు ఏమిటి.?
జ : పాథమ్స్

12) రాష్ట్రపతికి తన పదవీకాలంలో నేర విచారణ నుండి మినహాయింపు ఇచ్చే భారత రాజ్యాంగంలోని అధికరణ ఏది?
జ : ఆర్టికల్ 361

13) రక్తంలోని హిమోగ్లోబిన్ యొక్క ప్రధాన విధి ఏమిటి.?
జ : ఆక్సిజన్ సరఫరా

14) నాడీ కణంలో అత్యంత పొడవుగా ఉండే నాడీ తంతువు ఏది.?
జ : ఆక్సాన్

15) మానవ శరీరంలోని ఏ అవయవం పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది.?
జ : కాలేయం