DAILY G.K. BITS IN TELUGU JUNE 10th

GK BITS

DAILY G.K. BITS IN TELUGU JUNE 10th

1) కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం కనీస వేతనాలను ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సవరించాలి.?
జ : ఐదు సంవత్సరాలు

2) రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం భారతదేశంలోని మొత్తం భూభాగంలో వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది.?
జ : 301

3) రాజ్యాంగం ప్రకారం ఒక ఆర్డినెన్స్ ను ఎవరు జారీ చేస్తారు.?
జ : రాష్ట్రపతి మరియు గవర్నర్

4) ఆరోగ్య హక్కును రాజ్యాంగంలోని ఏ అధికరణ కల్పిస్తుంది.?
జ : 47

5) ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ఏర్పడిన రాజ్యాంగ ప్రకరణ ఏది.*
జ : 15 (6)

6) దక్షిణ భారతదేశంలో ఏ నగరంలో మల్వాల ప్యాలెస్ ఉన్నది.?
జ : బెంగళూరు

7) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రాజ్యసభ ఏరోజు ఆమోదించింది.?
జ : 20 ఫిబ్రవరి 2014

8) 1973లో జై ఆంధ్ర ఉద్యమ తీవ్రత కారణంగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినది ఎవరు?
జ : పీవీ నరసింహారావు

9) ప్రసార భారతి చట్టం ఏ సంవత్సరంలో పాస్ అయ్యింది.?
జ : 1997

10) 1969 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఏ రోజు 8 సూత్రాల ఫార్ములా ను కేంద్రం ప్రకటించింది.?
జ : ఏప్రిల్ 11 – 1969

11) ఆమ్ ఆద్మీ పార్టీ అధికార చిహ్నం ఏది.?
జ : చీపురు

12) భారత రాజ్యాంగంలో పని చేసే హక్కును ఏ అధికరణం కల్పిస్తుంది.?
జ : 41

13) ప్రాథమిక హక్కులను అమలుపరచడానికి రిట్ పిటిషన్ ను ఏ కోర్టులో దాఖలు చేయవచ్చు.?
జ : సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో మాత్రమే

14) వరల్డ్ వైడ్ వెబ్ (www) ను కనుగొన్న వారు ఎవరు.?
జ : టిమ్ బెర్నర్స్ లీ

15) శరీరాన్ని చూపించండి అని అర్థం వచ్చే రిట్ పిటిషన్ ఏది?
జ : హెబియస్ కార్పస్