DAILY G.K. BITS IN TELUGU 14th MAY

GK BITS

DAILY G.K. BITS IN TELUGU 14th MAY

1) కాంతి సంవత్సరం దేనికి సంబంధించినది.?
జ : దూరం

2) మొదటి ఆర్గానిక్ రాష్ట్రంగా నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : సిక్కిం

3) తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 2015

4) భారతదేశంలో సముద్రపు అలల శక్తి అధికంగా లభించే ప్రాంతం ఏది.?
జ : గుజరాత్ తీరం

5) తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నేలల విస్తీర్ణం దాదాపుగా.?
జ : 48%

6) కిన్నెరసాని ఏ నదికి ఉపనది.?
జ : గోదావరి

7) తెలంగాణలో విద్యుత్ శక్తికి ప్రధాన ఆధారం ఏది?
జ : థర్మల్

8) హైదరాబాదుకు నీటి సరఫరా మొట్టమొదట ఎక్కడ నుండి జరిగింది.?
జ : ఉస్మాన్ సాగర్ & హిమాయత్ సాగర్

9) తెలంగాణ ఏ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.?
జ : దక్షిణ మధ్య రైల్వే

10) మూసీ నది ఎక్కడ ఆరంభమవుతుంది.?
జ : అనంతగిరి కొండలు

11) తెలంగాణలో ఏ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు కలవు.?
జ : ఆమ్రాబాద్

12) కర్ణాటకలోని ఒక రైల్వే లైన్ వేయడంలో అడ్డుగా ఉన్న చారిత్రక కట్టడాన్ని సమర్ధవంతంగా 100 మీటర్ల అవతలకు తరలించారు ఆ కట్టడం ఏది?
జ : శ్రీరంగపట్టణంలోని టిప్పు సుల్తాన్ ఆయుధశాల

13) నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో ఎంతకాలం జైలులో ఖైదు చేయబడ్డాడు.?
జ : 27 సంవత్సరాలు

14) వాయు కాలుష్యంలో రసాయనంగా ఉండి రక్తం ఆక్సిజన్ మరియు సామర్ధ్యాన్ని తగ్గించేది ఏది?
జ : కార్బన్ మోనాక్సైడ్

15) రాత్రి దృష్టి సాధనలో ఏ తరంగాలను ఉపయోగిస్తారు.?
జ : పరారుణ తరంగాలు