DAILY G.K. BITS IN TELUGU 13th AUGUST
1) ఏ కాకతీయ పాలకుడికి ‘విద్యాభూషణ’ అనే బిరుదు ఉంది?
జ : మొదటి ప్రతాపరుద్రుడు
2) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘భాగ్యనగర్ రేడియో’ పేరుతో రహస్య రేడియోను ఎవరి నాయకత్వంలో నిర్వహించారు?
జ : పాగా పుల్లారెడ్డి
3) బ్రిటిష్ వారిపై తిరుగుబాటులో రాంజీ గోండుకు సహకరించిన రోహిల్లా నాయకుడు ఎవరు?
జ : హాజీ
4) గణపతిదేవుడికి సంబంధించిన తొలి శాసనం ఏది?
జ : మంథెన శాసనం
5) విదేశీ వర్తకులకు అభయం ఇస్తూ గణపతిదేవుడు 1244లో వేయించిన శాసనం ఏది?
జ : మోటుపల్లి శాసనం
6) రుద్రమదేవి చేతిలో ఓడిపోయిన యాదవ (శేవుణ) రాజు ఎవరు?
జ : మహదేవుడు
7) భారతీయ సంగీతానికి మూలాధారాలు ఏ వేదంలో కనిపిస్తాయి?
జ : సామవేదం
8) రుగ్వేదంలో పేర్కొన్న ‘కింగ్ ఆఫ్ గాడ్స్’ ఎవరు?
జ : సోమదేవుడు
9) ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ అనే గ్రంథాన్ని రాసింది?
జ : బాలగంగాధర తిలక్
10) రేడియో తరంగాలను పరావర్తనం చేసే వాతావరణ పొర?
జ : థర్మో ఆవరణం
11) క్యోటో ప్రొటోకాల్ దేనికి సంబంధించినది?
జ : ఓజోన్ క్షీణత
12) గ్రహణం ఏర్పడుటలో ఉన్న కాంతి ధర్మం.?
జ : కాంతి రుజువర్తనం