Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 7th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 7th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 7th

1) హైదరాబాదులోని మక్కా మసీద్ ఏ మొగల్ రాజు చే పూర్తి చేయబడింది.?
జ : ఔరంగజేబు

2) మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఏరోజు ప్రారంభించారు.?
జ : మార్చి – 12 – 2015

3) దాశరధి రంగాచార్య రచించిన ఏ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.?
జ : చిల్లర దేవుళ్ళు

4) బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి.?
జ : ఆపరేషన్ స్మైల్

5) సహజ రబ్బరు యొక్క మోనోమర్ ఏమిటి.?
జ : ఐసోప్రీన్

6) బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం.?
జ : 1905

7) సమద్రపు నీరు ఎంత శాతం ఉప్పు ను కలిగి ఉంటుంది.?
జ : 2.8%

8) బ్యాటరీలు తయారీలో ఉపయోగించే రసాయనం ఏది.?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లం

9) భారత అణుశాస్త్ర పితామహుడు ఎవరు.?
జ : హెచ్. జీ.బాబా

10)హైడ్రజన్ బాంబ్ ఏ సూత్రం మీద పని చేస్తోంది.?
జ : కేంద్రక సంలీనం

11) భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఏ సంవత్సరంలో ఉరి తీశారు.?
జ : 1931

12) కాకతీయుల రాజ చిహ్నం ఏది.?
జ : వరాహం

13) నాసిక్ శాసనం ఎవరి విజయాలను, బిరుదులను వివరిస్తుంది.?
జ : గౌతమీ పుత్ర శాతకర్ణ

14) బ్రిటిష్ అధికారాన్ని భారత్ లో సుస్థిరం చేసిన ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1757

15) ఎడారి మొక్కలలో కిరణజన్యసంయోగ క్రియ జరిపే భాగం ఏది.?
జ : కాండం

16) రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్రొత్రాంబిన్ వేటి ద్వారా విడుదల అవుతుంది.?
జ : రక్త పలకికలు

17) డా.సి. నారయణ రెడ్డి రచించిన ఏ కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది.?
జ : విశ్వంభర

18) వృక్ష శాస్త్ర పితామహుడు ఎవరు.?
జ : థియోప్రాస్టస్

19) జఠర రసంలో ఉండే ఆమ్లం ఏది.?
జ : హైడ్రో క్లోరిక్ ఆమ్లం

20) ప్రపంచ సైన్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ – 10