BIKKI NEWS (FEB. 06) : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ (appsc will release 689 forest officers job notification) కోసం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది.
అలాగే అటవీ శాఖలో మరో 150 పోస్టులకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. వీటిని కూడా కలిపి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది
ఈ 689 ఉద్యోగాలలో పోస్టుల వారీగా ఖాళీలు కింది విధంగా కలవు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ – 37
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – 70
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 175
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ – 375
టెక్నికల్ అసిస్టెంట్ – 12
జూనియర్ అసిస్టెంట్ – 10 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు