BIKKI NEWS : TODAY IN HISTORY FEBRUARY 7th. చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 07.
today in history February 7th
సంఘటనలు
1990: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కృష్ణకాంత్ నియమితులయ్యాడు.
1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.
1992: ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
జననాలు
1812: చార్లెస్ డికెన్స్, ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత.
1888: వేటూరి ప్రభాకరశాస్త్రి, ప్రసిద్ధ రచయిత. (మ.1950)
1894: కప్పగల్లు సంజీవమూర్తి, తెలుగు కన్నడంలో 22 నాటికలు రచించారు. (మ.1962)
1925: పి.సుదర్శన్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
1997: మేఘా చౌదరి , బెంగాలీ, తెలుగు, తమిళ నటి.
మరణాలు
1937: ఎలిహూ రూట్ అమెరికన్ దౌత్యవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణించాడు.
1969: ఆమంచర్ల గోపాలరావు స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు. (జ.1907)
1990: మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (జ.1943)
2008: లక్ష్మీపతి , తెలుగు హాస్యనటుడు (జ.1957)
2018: గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1947)
2022: ప్రవీణ్ కుమార్ సోబ్తీ, హ్యామర్, డిస్క్‌త్రో క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు, సినిమా నటుడు. (జ.1947)
- AP DSC 2025 Guidelines – కీలక మార్పులు ఇవే
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 04 – 2025
- GK BITS IN TELUGU 21st APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 21
- IPL 2025 RECORDS and STATS