DAILY G.K. BITS IN TELUGU AUGUST 22nd

DAILY G.K. BITS IN TELUGU AUGUST 22nd

1) ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ ది అపోస్టల్ ఏ దేశంలో ప్రసిద్ధి చెందినది.?
జ : రష్యా

2) ఆర్డర్ ఆఫ్ జయోద్ ఏ దేశంలో ప్రసిద్ధి చెందినది.?
జ : యూఏఈ

3) ఆర్డర్ ఆఫ్ నైల్ల్ ఏ దేశంలో ప్రసిద్ధి చెందినది.?
జ : ఈజిప్టు

4) ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB – PMJAY) పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 2018

5) భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఆసియాలో రెండో అత్యంత ప్రాచీనమైన ఫుట్‌బాల్ టోర్నీ ఏది?
జ : డ్యూరాండ్ కప్

6) రక్తహీనత ఏ సూక్ష్మ ఖనిజం లోపం వల్ల కలుగుతుంది.?
జ : ఐరన్

7) అమృతాదేవి బిష్ణుయ్ జాతి అవార్డు ఏ రంగంలో ఇవ్వబడుతుంది.?
జ : వన్యప్రాణుల సంరక్షణ

8) ప్రపంచ జీవజాతుల వైవిధ్యంలో భారతదేశం యొక్క వాటా ఎంత.?
జ : 8.1%

9) పుట్టగొడుగులు శీలింద్రాలలో ఏ రాజ్యానికి చెందినవి.?
జ : బేసిడియోమైసెట్స్

10) భారతదేశంలో ఉష్ణ మండల తుఫానులు ఏ సంవత్సరంలో సంభవించాయి.?
జ : 1971

11) భారతదేశంలో జాతీయ విపత్తుల తగ్గింపు దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 29

12) భారతదేశంలో వాయు కాలుష్య నియంత్రణ మరియు నివారణ అమలు చట్టం ఎప్పుడూ అమలులోకి వచ్చింది.?
జ : 1981