DAILY G.K. BITS IN TELUGU APRIL 23rd

DAILY G.K. BITS IN TELUGU APRIL 23rd

1) “విజయ్ ఘాట్” అని ఎవరి సమాధికి పేరు.?
జ : లాల్ బహుదూర్ శాస్త్రి

2) శబ్దాలను అధ్యయనం చేయు శాస్త్రానిి ఏమంటారు.?
జ : అకాస్టిక్స్

3) భారతీయ రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది.?
జ : 1935

4) సంవత్సరంలో పగలు – రాత్రి సమానంగా ఉండే రోజు ఏది.?
జ : మార్చి – 21

5) హైదరాబాదులో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 1887

6) నిజాం కాలంలో హాలీ సిక్కా అనే రూపాయిని ప్రవేశపెట్టినది ఎవరు?
జ : సాలార్ జంగ్

5) జాతీయ వారసత్వ జంతువు ఏది.?
జ : ఏనుగు

6) అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు.?
జ : తాన్‌సేన్

7) ట్రకోమా అనే వ్యాధి ఏ అవయువానికి వస్తుంది.?
జ : కన్ను

8) సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు.?
జ : కిరోసిన్

9) భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము ఏది.?
జ : సామవేదము

10) రసాయానాల రాజు అని ఏ రసాయానాన్ని అంటారు.?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లము (H₂SO₄)

11) పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది.?
జ : రేనిన్

12) జయ సంహిత అనే పేరు ఏ మహా గ్రంథానికి ఉంది.?
జ : మహాభారతం