DAILY G.K. BITS IN TELUGU 5th APRIL
1) రాష్ట్రపతి భవన్ లో ఏ జంతువుకు సంబంధించిన చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి.?
జ : పులి
2) భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ లో హిందీ రాజ్య భాషగా పరిగణించబడింది.?
జ : ఆర్టికల్ 343
3) ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలో అధిక జనాభాలో ఉన్న పోషక ఆహార లోపం ఏది?
జ : ఐరన్
4) ఒక వ్యక్తి తుమ్మడానికి ఆ వ్యక్తి శరీరంలోని ఏ వ్యవస్థ దానికి కారణం అవుతుంది.?
జ : వ్యాధి నిరోధక వ్యవస్థ
5) మానవ శరీరంలోని హృదయావరణ కుహరము దీనితో నింపబడి ఉంటుంది.?
జ : ద్రవము
6) మానవ శరీరంలో క్రొత్తగా కనుగొనబడిన 80 అవయవం ఏది.?
జ : ఇంటర్ స్టిటియం
7) మూడు సముద్రాల మధ్య ఉన్న రాష్ట్రం ఏది.?
జ : తమిళ నాడు
8) ప్రపంచంలో ఇండియా వైశాల్యంలో ఎన్నో పెద్ద దేశం .?
జ : ఏడవ
9) తాజ్ మహల్ నిర్మాణంలో ఉపయోగించిన పాలరాయిని ఎక్కువగా ఎక్కడ నుంచి తెచ్చారు.?
జ : మక్రానా
10) ఆసియాలో అతి పొడవైన నది ఏది?
జ : యాంగ్జీ
11) ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది?
జ : మాల్దీవులు
12) ఇజ్రాయిల్ దేశ రాజధాని ఏది.?
జ : టెల్ ఏవివ్
13) ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశ పొడవు.?
జ : 3214 కిలోమీటర్లు
14) ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది.?
జ : గురు శిఖర్
15) తెలంగాణలో కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం ఏది?
జ : జన్నారం