Home > JOBS > AGNI VEER JOBS > AGNIVEER RALLY – 8, 10వ తరగతితో హైదరాబాద్ లో అగ్ని వీర్ ర్యాలీ

AGNIVEER RALLY – 8, 10వ తరగతితో హైదరాబాద్ లో అగ్ని వీర్ ర్యాలీ

BIKKI NEWS (NOV. 24) : Agniveer recruitment rally in hyderabad on December 8th. డిసెంబర్ ళ8 నుంచి 16 వరకు రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియంలో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు.

Agniveer recruitment rally in hyderabad on December 8th

అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, క్లర్‌, స్టోర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత, ట్రేడ్స్‌మెన్‌లకు 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని డిఫెన్స్‌ విభాగం తెలిపింది.

మరింత సమాచారం కోసం వివరాలకు 040-27740059, 27740205 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు