BIKKI NEWS (NOV. 24) : NIFT 2025 ADMISSIONS NOTIFICATION. ప్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ను NTA జారీ చేసింది.
NIFT 2025 ADMISSIONS NOTIFICATION
కోర్సుల వివరాలు:
బ్యాచిలర్ కోర్సులు : (నాలుగేళ్ల వ్యవధి)
- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (BDES): ఫ్యాషన్ డిజైన్/ లెదర్ డిజైన్/ యాక్సెసరీ డిజైన్/ టెక్స్టైల్ డిజైన్/ నిట్వేర్ డిజైన్/ ఫ్యాషన్ కమ్యూనికేషన్/ ఫ్యాషన్ ఇంటీరియర్.
- బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్ టెక్) ప్రోగ్రామ్
మాస్టర్స్ డిగ్రీ కోర్సులు : (రెండేళ్ల వ్యవధి)
- మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (MDES)
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ (MFM)
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (MFTECH)
పీహెచీ ప్రోగ్రామ్ (డిజైన్, మేనేజ్మెంట్, టెక్నాలజీ)
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు :
యూజీ కోర్సులకు ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత.
పీజీ కోర్సులకు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్టెక్, బీఈ, బీటెక్.
పీహెచ్డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : : యూజీ కోర్సులకు 24 సంవత్సరాలు మించకూడదు. పీజీ, పీహెచ్డీ కోర్సులకు వయోపరిమితి లేదు.
నిఫ్ట్ క్యాంపస్ లు : హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్, గాంధీనగర్, జోధ్పూర్, కాంగ్రా, కన్నూర్, ముంబయి, న్యూదిల్లీ, పట్నా, పంచకుల, రాయ్బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్, వారణాసి.
దరఖాస్తు గడువు :
యూజీ, పీజీ కోర్సులకు : జనవరి – 06 – 2025
దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : జనవరి 10 నుంచి 12 – 2025 వరకు
అడ్మిట్ కార్డులు : జనవరి మూడో వారం నుంచి
పరీక్ష తేదీ : ఫిబ్రవరి – 09 – 2025
ఫలితాలు : 2025 మార్చి లో
పీహెచ్డీ కోర్సులకు : దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 28 – 2025
అడ్మిట్ కార్డులు : మార్చి 2025
పరీక్ష తేదీ : ఎప్రిల్ – 2025
ఫలితాలు : 2025 మే లో
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://www.nift.ac.in/admission
FOLLOW US @TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు
- Open BEd – అంబేద్కర్ వర్శిటీలో ఓపెన్ బీఈడీ అడ్మిషన్లు
- SSC JOB CALENDAR 2025 – 26 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ కేలండర్
- GENERAL HOLIDAYS 2025 – 2025 సాదరణ సెలవులు ఇవే
- Group 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు – సుప్రీంకోర్టు
- VTG CET 2025 – 18న గురుకుల ఐదో తరగతి ప్రవేశ నోటిఫికేషన్