DAILY CURRENT AFFAIRS IN TELUGU 9th MAY 2023

1) దేశంలో తొలి రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించింది.?
జ : తెలంగాణ

2) ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2023లో 73 కేజీల విభాగంలో స్వర్ణ, రజతాలు గెలుచుకున్న భారత లిఫ్టర్లు ఎవరు.?
జ : అజిత్ నారాయణ, అచింత సియోలి

3) ఇటీవల జిఎస్ఐ శాస్త్రవేత్తలు భారత్ లో ఎక్కడ భారీగా విథియం నిక్షేపాలను కనుగొన్నారు.?
జ : రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో

4) భారత్ కు ఫిచ్ తాజాగా ఏ రేటింగ్ ఇచ్చింది.?
జ : BBB

5) ఫిచ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటును ఎంతగా అంచనా వేసింది.?
జ : 6%

6) పులిట్జర్ 2023 బహుమతి ఏ కాల్పనిక నవలలకు దక్కింది.?
జ : డీమన్ కాపర్ ఫీల్డ్, ది ట్రస్ట్

7) పులిట్జర్ 2023 బహుమతి పొందిన డీమన్ కాపర్ ఫీల్డ్, ది ట్రస్ట్ నవల రచయితలు ఎవరు.?
జ : బార్బరా కింగ్ సల్వార్ & హెర్నన్ డియాజ్

8) అంతర్జాతీయ నర్సింగ్ అవార్డుల పోటీలో నిలిచిన భారతీయ నర్సులు ఎవరు.?
జ : శాంతి థెరిసా లక్రా, జీన్సీ జెర్రీ

9) మార్చి – 2023 చివరి నాటికి ఆర్బీఐ వద్ద నిల్వ ఉన్న బంగారు నిల్వలు ఎంత.?
జ : 794.64 మెట్రిక్ టన్నులు

10) డ్వెన్ బ్రావో తో కలిసి ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు.?
జ : యజువేంద్ర చాహల్