DAILY CURRENT AFFAIRS IN TELUGU 4th MAY 2023

1) నమో మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ ఇన్సిటిట్యూషన్ ను ప్రదాని మోడీ ప్రారంభించారు.?
జ : దాద్రా నగర్ హావేలీ

2) నార్త్ సీ సమ్మిట్ 2023 ను యూరోపియన్ దేశాలు నిర్వహించాయి.?
జ : బెల్జియం

3) సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పంకజ్ సింగ్

4) ఇటీవల ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది.?
జ : జార్ఖండ్

5) ADB బ్యాంక్ నుండి 2022 లో అత్యంత ఎక్కువగా పండింగ్ పొందిన దేశం ఏది.?
జ : పాకిస్థాన్

6) “స్మోక్ & యాషెస్” అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : అమితవ్ ఘోస్

7) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే – 03

8) ఇటీవల తూర్పు తీరాన్ని తాకిన తుఫాను పేరు ఏమిటి.?
జ : సైక్లోన్ మోఛా

9) క్వాడ్ (QUAD) సమ్మిట్ – 2023 ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : సిడ్నీ

10) పరాగ్వే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఎవరు.?
జ : శాంటియాగో ఫెనా

11) 6 & 8 వ తరగతులకు AI & CODONG ను ప్రవేశ పెట్టనున్న సంస్థ ఏది.?
జ : సీబీఎస్ఈ

12) నెట్ జీరో ఇన్నోవేషన్ సెంటర్ ను భారత్ ఏ దేశంతో కలిపి ప్రారంభించింది.?
జ : బ్రిటన్