DAILY CURRENT AFFAIRS IN TELUGU 30th NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 30th NOVEMBER 2023

1) నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అమెరికా విదేశాంగ మంత్రి ఇటీవల కన్నుమూశారు ఆయన పేరు ఏమిటి?
జ : హెన్రీ కిసింజర్

2) హూరూన్ సెల్ప్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆప్ మిలినియా జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు.?
జ : రాధాకిషన్ దమానీ

3) Forbes Asia Philanthropists 2023 జాబితాలో దాతృత్వంలో నీటిగా నిలిచిన భారతీయులు ఎవరు.?
జ : నందన్ నీలేకని, నికత్ కామత్, కెపి సింగ్

4) ఇటీవల కొచ్చిన్ షిఫ్ట్ యార్డ్ లో జల ప్రవేశం చేసిన యాంటీ సబ్ మెరైన్ వార్ ఫెయిర్ యుద్ధ నౌకల పేర్లు ఏమిటి.?
జ : INS MAHE, INS MALVAN, INS MANGLORE

5) ఒక్క కోటి మొక్కలను ఒకేరోజు నాటడం ద్వారా 8 ప్రపంచ గిన్నిస్ రికార్డులను నేలకొల్పిన రాష్ట్రం ఏది.?
జ : అస్సాం

6) ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2023లో ‘ICFT UNESCO Gandhi Medal’ గెలుచుకున్న చిత్రం ఏది.?
జ : DRIFT

7) ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ పెయిర్ 2023లో స్వర్ణం, రజతం కాంస్య పథకాలు నెగ్గిన పేవిలియన్లు ఏవి.?
జ : ఓడిశా, అస్సాం, రాజస్తాన్

8) World Innovation Summit for Education – WISE – 2023 ప్రైస్ అందుకున్న తొలి భారతీయ మహిళగా ఎవరు నిలిచారు.?
జ : సఫీనా హుస్సేన్ (ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ)

9) ద సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్సిప్ – 2023 ఏ నగరంలో ప్రారంభమైంది.?
జ : లక్నో

10) గోవాలో జరుగుతున్న 54వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023లో సత్యజీత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న నటుడు ఎవరు.?
జ : మైకేల్ డగ్లస్

11) గోవాలో జరుగుతున్న 54వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023లో ఉత్తమ ఓటీటీ వెబ్ సిరీస్ అవార్డు గెలుచుకున్న సిరీస్ ఏది.?
జ : PANCHAYAT – 2

12) పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI – 2023) అవార్డు గెలుచుకున్నది ఎవరు.?
జ : సుగంతి సుందరరాజ్

13) HAMFEST INDIA 2023 సదస్సు ఎక్కడ నిర్వహించారు.?
జ : అహ్మదాబాద్

14) దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వును మధ్యప్రదేశ్లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు.?
జ : దామోవ్

15) మొట్టమొదటి ‘ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023’ మస్కట్ గా దేనిని ఎంపిక చేశారు.?
జ : Ujjwala – The Sparrow